• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నాపై వేధింపులకు అతడిదే...

నాపై వేధింపులకు అతడిదే బాధ్యత: గుత్తాజ్వాల

By - Tupaki Desk
Update: 2020-06-10 10:10 GMT
గుత్తాజ్వాల.. ఈ స్టార్ బ్యాడ్మింటన్ స్టార్ ఆ ఆటలోనే కాదు.. సినిమాలు, షికార్లు, పబ్బులు, టాలీవుడ్ తోనూ మంచి సంబంధాలున్నాయి. నితిన్ సినిమాలో ఓ పాటలో కూడా మెరిసిందీమే.

2004లో స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ తో కలిసి గుత్వా జ్వాల మిక్స్ డ్ డబుల్స్ ఆడేది. వీరిద్దరూ నేషనల్ బాడ్మింటన్ చాంపియన్ షిప్ టైటిల్ ను కూడా గెలుచుకున్నారు. ఇండియన్ డబుల్స్ విభాగంలో జ్వాల ప్రముఖ ప్లేయర్ గా గుర్తింపు పొందారు.

అయితే తన బ్యాడ్మింటన్ కెరియర్ లో చాలా అవకాశాలు కోల్పోయానని.. వాటికి గోపీచంద్ బాధ్యత వహిస్తాడు అని గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇన్ని సంవత్సరాలుగా తాను అనుభవించిన వేధింపులకు గోపీచంద్ బాధ్యత వహించాలని అని ఆమె తెలిపింది. నేను చెప్పాలి అనుకునే దానికోసం చాలా పెద్ద ధర చెల్లించాల్సి వచ్చింది’ అని జ్వాల తెలిపింది.

పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణకు ఇతర రాష్ట్రాల ఆటగాళ్లు కూడా వస్తారని.. అయితే 10-12 ఏళ్లుగా హైదరాబాద్ లేదా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఆటగాళ్లకు మాత్రమే ప్రాముఖ్యత కలిగి ఉన్నారని.. భారతదేశం పతకం గెలిస్తే గోపీచంద్ వల్లనేనని.. ఇలా వ్యవస్థను మెయింటేన్ చేయడం ఏంటని జ్వాలా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tags:    
  • Gutta jwala 
  • Pullela gopichand 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS