• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నయనతార ఇంటిపై రైడ్...

నయనతార ఇంటిపై రైడ్ చేయాలని సలహా?

By - Tupaki Desk
Update: 2016-12-04 09:30 GMT
సౌత్ ఇండియన్ సినీ ఇండస్ర్టీలో అత్యంత కాంట్రవర్షియల్ హీరోయిన్ ఎవరంటే టక్కున వినిపించే పేరు నయనతార. కళ్లు తిప్పుకోలేని అందంతో కట్టిపడేసే ఈ సెక్సీ భామ నిత్యం ఏదో ఒక వివాదంలో ఉంటుంది. తన రొమాంటిక్ లవ్ స్టోరీలతో కొద్దికాలం వార్తల్లో నిలిచిన ఆమె మిగతా విషయాల్లోనూ వివాదాస్పదురాలే. తాజాగా నిర్మాతలతో కయ్యానికి కాలు దువ్వుతుండడంతో వారంతా ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేసి ఆమె ఇంటిపై రైడింగ్ చేయించాలని ట్రయ్ చేస్తున్నారట.
    
ఈ మధ్య కాలంలో పెద్దగా హిట్లు లేకున్నా భారీగా రెమ్యూనరేషన్ వసూలు చేస్తున్న నయనతార తనకు డబ్బిచ్చిన నిర్మాతలకు ఇప్పుడు చుక్కలు  చూపిస్తోందట.  సినిమాకు 3 కోట్లు తీసుకుంటున్న నయనతార ఇప్పుడు ఆ డబ్బంతా వైట్ మనీ కావాలని అడుగుతోందట. ఇప్పటికే తనకు ఇచ్చిన డబ్బును వెనక్కు ఇచ్చేసి మొత్తం వైట్ మనీ కావాలని డిమాండ్ చేస్తోందట. దీంతో నిర్మాతలు అగ్గిమీద గుగ్గిలమలవుతున్నారు. అంతమొత్తంలో కొత్త నోట్లు తేలేక.. నయనతారను తమ సినిమాల నుంచి తొలగించకలేక తెగ ఇబ్బంది పడుతున్నారట.
    
దీంతో వారు నయనపై తమకున్న కోపాన్ని తీర్చుకోవడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. నయన వద్ద భారీగా బ్లాక్ మనీ ఉందని ఐటీ శాఖకు కంప్లయింట్ చేయాలని అనుకుంటున్నారట.  ప్రస్తుతానికి ఇది పుకారుగానే వినిపిస్తున్నా ఐటీ శాఖ దూకుడు పెంచుతుండడంతో నయన ఇంటిపై దాడులు తప్పకపోవచ్చని తెలుస్తోంది.
Tags:    
  • Nayanthara 
  • Producers 
  • Telugu NEws 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS