• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రెండీ టాక్‌: కాలేజ్ లో...

ట్రెండీ టాక్‌: కాలేజ్ లో దొరికిన జాతిర‌త్నం..!

By - Tupaki Desk
Update: 2021-03-04 03:30 GMT
టాలీవుడ్ లో తెలుగ‌మ్మాయిల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌ర‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. కానీ ఇటీవ‌ల ట్రెండ్ మారింది. ప్ర‌తిభ ఉంటే తెలుగ‌మ్మాయిల‌ను అవ‌కాశాలు వెతుక్కుని మ‌రీ వ‌స్తున్నాయి. ఇదిగో ఈ తెలుగు అమ్మాయి అలానే క‌థానాయిక‌గా అవ‌కాశం అందుకుంది. ఇప్పుడు అదృష్టం ప‌రీక్షించుకుంటోంది.

ఇటీవ‌ల జ‌నాలను విశేషంగా ఆక‌ర్షిస్తున్న `జాతి రత్నాత్నలు` చిత్రంలో త‌న‌కు ఆఫ‌ర్ ఎలా వ‌చ్చిందో వెల్ల‌డించింది తెలుగ‌మ్మాయ్ ఫరియా. ఫ‌రియా అబ్ధుల్లా త‌న నేప‌థ్యం స‌హా తొలి ఆఫ‌ర్ ఎలా వ‌చ్చిందో వివ‌రించారు. ``స్వ‌స్థ‌లం హైద‌రాబాద్‌. నేను థియేటర్ ఆర్టిస్ట్ ని.. డాన్స్‌.. విజువల్ ఆర్టిస్ట్.. పెయింటింగ్ .. ఇలా చాలా విద్య‌లు తెలుసు. సినిమాల్లోనూ ప్రయత్నిస్తున్నాను. జాతి రత్నాలు నా మొదటి చిత్రం. ఇందులో చిట్టి అనే పాత్రను పోషిస్తున్నాను`` అని వెల్లడించారు.

అస‌లు ఆడిష‌న్ ఎలా జ‌రిగింది? అన్న‌దానికి స‌మాధాన‌మిచ్చారు. ద‌ర్శ‌కనిర్మాత‌ నాగ్ అశ్విన్ మా లయోలా కాలేజీకి ఓ ఈవెంట్ ముఖ్య అతిథిగా వచ్చారు. నేను ఆ కాలేజీకి అల్యూమ్నీని. అతను ఆడిషన్ లో ఎంపిక చేశారు. నేను చిన్న మూగ.. వెర్రి అమ్మాయిలా.. కొద్దిగా ప్రేమగల స్మార్ట్ చిట్టి పాత్రను పోషిస్తున్నాను`` అని ఫ‌రియా చెప్పారు. డైలాగ్స్ స‌హా చాలా విష‌యాల్లో హీరో న‌వీన్ పోలిశెట్టి స‌హాయం చేశార‌ని తెలిపారు.

న‌వీన్ పోలిశెట్టి- ప్రియదర్శి పులికొండ- రాహుల్ రామకృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న  ఈ చిత్రానికి అనుదీప్ కె వి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని స్వ‌ప్న సినిమా(మహానటి నిర్మాతలు) పతాకంపై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి కానుక‌గా `జాతి రత్నలు` మార్చి 11న విడుదలవుతోంది. మార్చి 4న ప్ర‌భాస్ ట్రైల‌ర్ ని లాంచ్ చేయ‌నున్నారు.
Tags:    
  • Faria Abdullah 
  • Jaathi Ratnalu Movie 
  • Faria Abdullah Latest Images 
  • Faria Abdullah Photos 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS