• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నా జాకెట్ కూడా వేసుకో.....

నా జాకెట్ కూడా వేసుకో.. అప్పుడు చీర ఇచ్చేస్తాః హీరోయిన్

By - Tupaki Desk
Update: 2021-03-08 07:21 GMT
యంగ్ హీరో న‌వీన్ పొలిశెట్టి న‌టించిన లేటెస్ట్ మూవీ ‘జాతి రత్నాలు’.  ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఫ‌రియ‌దా అబ్దుల్లా హీరోయిన్‌. పేరుతోనే ఆకట్టుకున్న ఈ సినిమా.. ట్రైల‌ర్ తో ఆడియ‌న్స్ ను మ‌రింత‌గా అట్రాక్ట్ చేసింది. పాట‌లు కూడా శ్రోత‌ల‌ను అల‌రిస్తున్నాయి. శివ‌రాత్రి శుభాకాంక్ష‌లతో ఈ సినిమా మార్చి 11న రిలీజ్ కాబోతోంది.

దీంతో ప్ర‌మోష‌న్స్ పై దృష్టి పెట్టింది యూనిట్‌. ఇందులో భాగంగా ఆదివారం వ‌రంగ‌ల్ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. అయితే.. ఈ సంద‌ర్భంగా హీరో న‌వీన్ పొలిశెట్టి-హీరోయిన్ ఫ‌రియా మ‌ధ్య ఫ‌న్నీ టాక్స్ న‌డిచాయి.

ఫ‌రియా మాట్లాడుతుండ‌గా.. మ‌ధ్య‌లో ఎంట‌రైన‌ యాంక‌ర్ సుమ‌.. ‘‘ఈ అంద‌మైన అమ్మాయి మాట్లాడుతుంటే.. ఇక్క‌డ ఉన్న‌వారంతా గోల చేయ‌కుండా ఎలా వింటున్నారో చూడండి’’ అన్నది. దీనికి స్పందించిన నవీన్.. ‘‘ఇప్పుడు ఈ అమ్మాయి ఏ,బీ,సీ,డీలు మాట్లాడినా.. రెండు గంటలు కూర్చొని వింటారు’’ అన్నాడు. అవును నిజమే అన్నట్టుగా ..‘‘ఇలాంటి టీచర్స్ ఉంటే సబ్జెక్ట్స్ ఎందుకు రావు చెప్పు నవీన్’’ అంది సుమ.

దీనికి మళ్లీ నవీన్ స్పందిస్తూ.. ఫరియాను ఉద్దేశించి ‘‘నేను చెప్పాను.. ఈ చీర నాకు ఇవ్వమని’’ అన్నాడు. సరదాగా కౌంటర్ ఇచ్చిన ఫరియా ‘‘చీర కాదు.. బ్లౌజ్ కూడా వేసుకోవాలి’’ అంది. ఈ విధంగా జాతిరత్నాలు ప్రీ రిలీజ్ ఈవెంట్ హాయిగా సాగిపోయింది.
Tags:    
  • faria abdullah 
  • Naveen Polishetty 
  • Jaathi Ratnalu 
  • jaathi ratnalu pre release event 
  • Tollywood 
  • Telugu News 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS