• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శర్వా 'శ్రీకారం' ఫంక్షన్...

శర్వా 'శ్రీకారం' ఫంక్షన్ లో గాయపడ్డ వ్యక్తి మృతి !

By - Tupaki Desk
Update: 2021-03-10 12:17 GMT
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం శ్రీకారం. రైతు కష్టం గురించి నలుగురికి చెప్తూనే , రోజురోజులు వ్యవసాయం చేసే రైతులు తగ్గిపోతున్నారు అని , రైతులు పెరగకపోతే వచ్చే కొన్ని రోజుల్లో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనే దాన్ని కథ వృత్తాంశం గా చేసుకొని శ్రీకారం మూవీ ని తెరకెక్కించారు. కిశోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌ హీరోయిన్ గా నటించింది. ఈ శ్రీకారం సినిమాకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ ను రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లాలోని మమత మెడికల్‌ కాలేజీ ప్రాంగణంలో చాలా గ్రాండ్ గా జరిపిన సంగతి తెలిసిందే. శివరాత్రి కానుకగా మార్చ్ 11న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సినిమా ఆడియో ఫంక్షన్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసి చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చీఫ్ గెస్ట్ అని ముందే చిత్ర యూనిట్ ప్రకటించడంతో ఆ ఆడియో ఫంక్షన్ కి సినీ అభిమానులు , మెగా అభిమానులు భారీగా హాజరయ్యారు. ఈ క్రమంలో చిరంజీవిని చూడటానికి అభిమానులు అత్యుత్సాహం చూపడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో శివ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు రోజుల నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివ బుధవారం మరణించాడు. ప్రకాష్‌ నగర్‌కు చెందిన శివ వంటమాస్టార్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీకారం ఆడియో ఫంక్షన్‌కు వచ్చిన చిరంజీవిని చూసేందుకు వెళ్లి.. ప్రాణాలు కోల్పోవడంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Tags:    
  • Sreekaram 
  • Sharwanand 
  • Tollywood 
  • Telugu News 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS