• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కేజీఎఫ్-2 రైట్స్ కొనేసిన...

కేజీఎఫ్-2 రైట్స్ కొనేసిన ప్రముఖ హీరో..!

By - Tupaki Desk
Update: 2021-01-06 05:45 GMT
యాక్షన్ సినిమాల్లో సరికొత్త ట్రెండ్ సృష్టించిన చిత్రం ‘కేజీఎఫ్’. ఈ మూవీ కొట్టిన విక్టరీ రీసౌండ్ కు బాక్సాఫీస్ షేక్ అయిపోయింది. దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ ప్రళయకాల గర్జన చేసిందీ చిత్రం. దీంతో.. ‘కేజీఎఫ్ చాప్టర్-2’ కోసం ఈ చిత్ర అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

చాప్టర్-1తో దర్శకుడిగా ప్రశాంత్ నీల్, హీరోగా యష్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు సైతం ఈ స్థాయి యాక్షన్ సినిమాను ఇప్పటివరకు చూడలేదని ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘కెజిఎఫ్ 2’లో దేశంలోని వివిధ సినీ పరిశ్రమల నటీ నటులు ఉన్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

ఈ క్రమంలో సినిమా బిజినెస్ కూడా వాణిజ్య వర్గాల్లో విపరీతమైన సంచలనం సృష్టిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. ఈ చిత్రం కేరళ రైట్స్ ను ప్రముఖ హీరో సొంతం చేసుకున్నారు. మలయాళ హీరో కమ్ చిత్రనిర్మాత పృథ్వీ రాజ్..  కేరళ రాష్ట్రం మొత్తానికి ఈ చిత్రాన్ని పంపిణీ చేసే హక్కులను కొనేశారు.

హిందీతోపాటు అన్ని దక్షిణాది భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కాబోతోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్లు సంజయ్ దత్, రవీనాటాండన్ తోపాటు ప్రకాష్ రాజ్, శ్రీనిధి శెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ మూవీ టీజర్ ను జనవరి 8న హీరో యశ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుంది.
Tags:    
  • Kollywood 
  • Kollywood News 
  • Kollywood Updates 
  • Kollywood Latest News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS