• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎవరు రీమేకా ఫ్రీమేకా ?

ఎవరు రీమేకా ఫ్రీమేకా ?

By - Tupaki Desk
Update: 2019-07-20 06:22 GMT
నిన్న విడుదలైన అడవి శేష్ ఎవరు టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన ఎవరు గురించి గతంలో హాలీవుడ్ మూవీ ది ఇన్విజిబుల్ గెస్ట్ ఆధారంగా రూపొందినట్టు వార్తలు వచ్చాయి కానీ వాటికి సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో అది గాసిప్ గానే మిగిలిపోయింది. కానీ టీజర్ చూశాక చాలా క్లారిటీ వచ్చింది. హత్య కేసులో ఇరుక్కున్న అమ్మాయి నిజాలు నిర్ధారించడానికి వచ్చిన ఒక హీరో వీళ్ళ మధ్య అర్థం కాని పజిల్ గా చనిపోయిన యువకుడి తల్లితండ్రులు ఇదీ స్థూలంగా రెండు సినిమాల్లో కనిపించిన కామన్ పాయింట్.

ఇదే ప్లాట్ తో ఫిబ్రవరిలో అమితాబ్ బచ్చన్-తాప్సిల కాంబినేషన్ లో షారుఖ్ ఖాన్ నిర్మాతగా బద్లా వచ్చింది. 80 కోట్లకు పైగా వసూళ్లతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఎవరులో ఈ రెండు సినిమాల ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత క్లియర్ గా ఉన్నారు అంటే బహుశా రీమేక్ హక్కులు కొనే చేసి ఉంటారు. ఫ్రీ మేక్ అయ్యే ఛాన్స్ లేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. నిర్మాణ సంస్థ పివిపి కాబట్టి ఈ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటారనే కామెంట్ కూడా వినిపిస్తోంది.

ఏదైతేనేం బదలాలో లాయర్ గా ఉన్న హీరో పాత్ర ఇందులో పోలీస్ ఆఫీసర్ గా మారింది. అదొక్కటే కీలక మార్పుగా కనిపిస్తోంది. ఆగస్ట్ 15న విడుదల కాబోతున్న ఎవరు మీద అడవి శేష్ చాలా హోప్స్ తో ఉన్నాడు. క్షణం - గూఢచారి తర్వాత చేస్తున్న ఫుల్ లెన్త్ రోల్ మూవీ కావడంతో ఫ్యాన్స్ అంచనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

    

Tags:    
  • Evaru 
  • Adivi Sesh 
  • Regina Cassandra 
  • Naveen Chandra 
  • The Invisible Guest 
  • Latest News 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS