• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టొరీ: ఏంజెలీనా...

ఫోటో స్టొరీ: ఏంజెలీనా లాగా ఉందే!

By - Tupaki Desk
Update: 2019-08-29 11:43 GMT
అదేంటో కానీ హాటు బ్యూటీలకు బాలీవుడ్ ఎప్పుడూ కేరాఫ్ అడ్రెస్ లాగా ఉంటుంది. నిజానికి అక్కడ బ్యూటీల సంఖ్య ఎక్కువై.. వారు టాలీవుడ్ కు కోలీవుడ్ కు దిగుమతి అవుతుంటారు.  ఇక ఫ్యాషన్ రంగంలో సత్తా చూపిన మోడల్స్ కు ఫైనల్ డెస్టినేషన్ ఎప్పుడూ బాలీవుడ్డే.  2007 లో ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటం గెలుచుకున్న ఈషా గుప్తా అదే ట్రెండ్ ఫాలో అయింది.  2012 లో 'జన్నత్ 2' సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకూ డజను సినిమాల్లో నటించింది.  

ఈ హాటు అందం బాలీవుడ్ కు మాత్రమే పరిమితం అయిందని బాధపడనవసరం లేదు.  చరణ్ సినిమా 'వినయ విధేయ రామ' లో 'ఏక్ బార్ ఏక్ బార్' అనే పాటలో స్టెప్పులు కూడా వేసింది.  ఇక సోషల్ మీడియాను తన హాటు ఫోటోలతో ఫ్రై చెయ్యడంలో ఈషా టాలెంట్ అందరికీ తెలిసిందే.  తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  మొనోకిని ధరించి వెనకకు తిరిగి నిలుచుంది.  సడెన్ గా చూస్తే హాలీవుడ్ హీరోయిన్ ఎంజెలీనా జోలీని తలపిస్తోంది.  బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావడంతో పికాసో చిత్రంలా ఉంది.  అయినా ఈషాకు ఈ హాట్నెస్ ఎలా వచ్చిందో కానీ నెటిజన్లు పిచ్చెక్కిపోయారు.

"ఇంత హాటుగా కనిపించడం అక్రమం".. "ఏంజెలీనా జోలీ లా కనిపిస్తున్నావు".. "బెస్ట్ బ్యాక్ ఇన్ ది వరల్డ్" అంటూ పొగడ్తలు కురిపించారు.  ఇక ఈషా ఫ్యూచర్ సినిమాల విషయానికి వస్తే 'దేశి మ్యాజిక్'.. 'వన్ డే: జస్టిస్ డెలివర్డ్'.. 'హేరా ఫేరి 3' సినిమాల్లో నటిస్తోంది.


Tags:    
  • Esha Gupta Bikini 
  • Actress Esha Gupta 
  • Latest News 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS