• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: ద్వారకతో...

ట్రైలర్ టాక్: ద్వారకతో మళ్లీ దోచుకుంటాడా

By - Tupaki Desk
Update: 2016-10-17 04:07 GMT
పెళ్లి చూపులు తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ సడెన్ గా మారిపోయింది. ఒక్కసారిగా సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ హీరో అయిపోయాడు. అంతకు ముందే ఎవడే సుబ్రమణ్యంతో ప్రూవ్ చేసుకున్న యాక్టర్ కావడంతో.. ఈ కుర్రాడిపై నమ్మకాలు కూడా పెరిగిపోయాయి. ఇప్పుడీ హీరో నటించిన ద్వారక అనే మూవీ రిలీజ్ కి రెడీ అయిపోతోంది.

ట్రైలర్ స్టార్టింగ్ లోనే శ్రీ కృష్ణానంద స్వామి ఆ ద్వారక నుంచి ఈ ద్వారకకు వచ్చారు అంటూ బాబా సినిమా అనే బిల్డప్ ఇచ్చి.. అంతలోనే బీర్ బాటిల్స్ పట్టుకున్న హీరోని చూపించి దొంగబాబా అనే సంగతి చెప్పేశారు. ఇక బాబా గెటప్ లో అల్లరి చిల్లరి వేషాలు.. ఆ గెటప్ ని అడ్డం పెట్టుకుని మోసాలు టైపులో కామెడీ పండించే ఎటెంప్ట్ చేశారు. ఇక బాబా రూపంలోనే ఉంటే హీరోయిన్ పూజా జవేరితో లవ్ స్టోరీ నడిపేసే యాంగిల్ ని కూడా చూపించారు. ఇక హీరో-హీరోయిన్ లకి లిప్ లాక్ కూడా పెట్టించారంటే ఈ కృష్ణానంద స్వామి లీలలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్ధమవుతుంది.

ఆ తర్వాత కాసింత ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని టచ్ చేయడం.. పోలీసులు.. రౌడీలు.. మళ్లీ కాసిన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ అయ్యాయి. మొత్తం మీద ప్రామిసింగ్ సంగతేమో కానీ.. ద్వారక ట్రైలర్ ఎంటర్టెయిన్మెంట్ విషయంలో బాగానే మెప్పిస్తుంది. మరి పెళ్లిచూపులతో ఆడియన్స్ మనసుతోపాటు కలెక్షన్స్ కూడా పట్టుకెళ్లిన విజయ్ దేవరకొండ.. ఈసారి ఏ మేరకు దోచుకుంటాడో చూడాలి.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Vijay Devarakonda 
  • Dwaraka Movie 
  • Telugu NEws 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS