• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సభ్య సమాజంలో డిజె...

సభ్య సమాజంలో డిజె విగ్రహాలు

By - Tupaki Desk
Update: 2017-08-26 07:57 GMT
మనం ఆల్రెడీ చెప్పుకున్నట్లు ఇప్పుడు వినాయక చవితికి కొత్త కొత్త తరహాలో వినాయకుడి విగ్రహాలను తయారుచేయడం అనేది ఒక క్రేజ్. అయితే ఒకప్పుడు వినాయకుడిని రకరకాల అవతారాల్లో చేసే విగ్రహాల తయారుదారులు ఇప్పుడు మాత్రం సినిమా వాళ్ళ అవతారాల్లో చేస్తున్నారు. కొన్ని సినిమమాల్లోని హీరోల లుక్స్ బాగా హిట్టవ్వడంతో.. అదే లుక్కులో వినయాకుడ్ని దించేస్తున్నారు.

అదిగో అక్కడ ఢిల్లీలో అయితే ఈ ఏడాది ట్రెడిషనల్ గా ఉన్న విగ్రహాలకంటే కూడా.. బాహుబలి   షేపులో ఉన్న వినాయకుడి విగ్రహాలే ఎక్కువగా అమ్ముడుపోయాయ్. మన దగ్గర వరంగల్ లో ఏకంగా వరంగల్ జిల్లా కలక్టర్ ఆమ్రపాలి కాటా విగ్రహాలను తయారుచేయించి.. ఆమె ఒడిలో వినాయకుడు ఉన్నట్లు ఒక విగ్రహం చేయించారు. ఇంకో చోట అయితే ఏకంగా డిజె దువ్వాడ జగన్నాథమ్ తరహాలో వినాయకుడ్ని తయారు చేశారు. పసుపు రంగు స్కూటర్ మీద వెళ్తుంటే జగన్నాథ శర్మ ఎలా ఉంటాడో.. వినాయకుడు అలాగే ఉన్నాడు. సభ్య సమాజంలో ఇప్పుడు ఇటువంటి విగ్రహాలే దర్శనమిస్తున్నాయి.

మొత్తానికి వినాయకుడి విగ్రహాలంటే సినిమా క్యారెక్టర్లు అనే తరహాలో మారిపోయింది సమాజం. దీని వలన సమాజానికి సరైన మెసేజ్ అయితే వెళ్ళట్లేదు. అద్దంతరంగా వానలు పడి నగరాలు నీటిమయం అవుతుంటే.. అది కేవలం ఇలాంటి విగ్రహాల వలనే అంటున్నారు పెద్దలు. ఏమంటారు?
Tags:    
  • DJ Duvvada Jagannadham 
  • Ganesh idol 
  • Telugu NEws 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS