• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందాల రాక్షసి పై నిర్మాత...

అందాల రాక్షసి పై నిర్మాత పిర్యాదు

By - Tupaki Desk
Update: 2017-09-19 16:57 GMT
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి కెరీర్ మొదట్లో పర్వాలేదనిపించినా ఇప్పుడు మాత్రం వరుస అపజయాలను అందుకుంటోంది. అంతే కాకుండా అమ్మడు తన వ్యవహార శైలితో లేనిపోనీ వివాదాలను తెచ్చిపెట్టుకుంటోంది. ఇప్పటికే వరుసగా నాలుగు అపజయాలను అందుకున్న లావణ్య రీసెంట్ గా నాగ చైతన్య యుద్ధం శరణం తో ఇంకా డౌన్ అయ్యింది.

అయితే ఇలాంటి మూమెంట్ లో అమ్మడికి సమసిపోయిందనుకున్న వివాదం ఒకటి మళ్లీ మెడకు చుట్టుకుందట. అసలేం జరిగిందంటే.. 100% లవ్ సినిమాను చంద్రమౌళి అనే దర్శకుడు తమిళ్ రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు జివి ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా సెలెక్ట్ అయ్యాడు. అయితే మొదట హీరోయిన్ గా లావణ్య ని ఎంచుకున్నప్పుడు అమ్మడు ఒకే చెప్పిందట కానీ డేట్స్ అడ్జస్ట్ విషయంలో దర్శక నిర్మాతలను కాస్త ఇబ్బంది పెట్టి ఎందుకో గాని షూటింగ్ స్టార్ట్ చేయడానికి అంతా రెడీ చేసుకున్న సమయంలో తప్పుకుంది. దీంతో దర్శక నిర్మాతలు లావణ్య స్థానంలో అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండేని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే మొదట లావణ్య ఆ వివాదం ముగిసిపోయింది అనుకుంది కానీ ఆ చిత్రం దర్శక నిర్మాతలు లావణ్యపై సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ లో పిర్యాదు చేశారట.

సెప్టెంబర్ లో మొదలు కావాల్సిన షూటింగ్ ఆమె వల్ల అక్టోబర్ 11న స్టార్ట్ అయ్యిందని, మేము మళ్లీ అందరి షెడ్యూల్స్ మార్చి ఒప్పించడానికి చాలా నష్టపోయామని లావణ్యపై ఆరోపణలు చేశారట. అలాగే లావణ్య - విజయ్ దేవరకొండ హీరోగా గీతా ఆర్ట్స్ లో తెరకెక్కుతున్న సినిమాకు కూడా ఇదే తరహాలో రిజెక్ట్ చేసి నిర్మాతకి కోపం తెప్పించిందని రీసెంట్ కొన్ని వార్తలు వెలువడ్డాయి.   


Tags:    
  • Director Chandramouli 
  • Lavanya Tripathi 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS