• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజర్ టాక్: బ్లడ్డులోనే...

టీజర్ టాక్: బ్లడ్డులోనే హిస్టరీ ఉన్న డిక్టేటర్

By - Tupaki Desk
Update: 2015-10-23 05:18 GMT

Full View
‘‘రేయ్ నీ హిస్టరీలో బ్లడ్డుందేమో.. కానీ నా బ్లడ్డుకే హిస్టరీ ఉంది’’ ఇదీ డిక్టేటర్ సినిమాలో బాలయ్య పలికిన పవర్ ఫుల్ డైలాగ్. ‘‘మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. నాలాంటోణ్ని రెచ్చగొట్టడం జీవితానికే ప్రమాదకరం’’.. ఇది ఇంకో బాలయ్య మార్కు డైలాగ్. మొత్తానికి ‘డిక్టేటర్’ సినిమా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉండబోతోందని టీజర్ చూస్తే అర్థమైపోతోంది. దసరా సందర్భంగా డిక్టేటర్ టీజర్ విడుదల చేస్తామని ప్రకటించిన ‘డిక్టేటర్’ టీమ్ ఈ రోజు ఉదయం పదిన్నరకు టీజర్ ను జనాల ముందుకు తెచ్చింది. డైరెక్టర్ శ్రీవాస్ ట్విట్టర్ లో టీజర్ లాంచ్ చేశాడు.

ఎప్పట్లాగే బాలయ్య పవర్ ఫుల్ రోల్ లో, విభిన్నమైన అవతారాల్లో దర్శనమిచ్చాడు. శ్రీవాస్ గత సినిమాల్లాగే యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ కు సమానంగా ప్రాధాన్యమిచ్చారని టీజర్ ఇండికేట్ చేస్తోంది. అంజలి అందంగా కనిపిస్తుంటే.. సోనాల్ చౌహాన్ తన గ్లామర్ తో రెచ్చగొడుతోంది. సంక్రాంతికి ‘డిక్టేటర్’ రాదేమో అన్న సందేహాలకు కూడా టీజర్ తెరదించేసింది. 2016 సంక్రాంతికి విడుదల అని అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేసింది డిక్టేటర్ టీమ్. తమన్ ఈ సినిమాకు సంగీతాన్నందిస్తుండగా.. ఈరోస్ సంస్థతో కలిసి శ్రీవాసే స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కోనవెంకట్ - గోపీమోహన్ - రత్నం - శ్రీధర్ సీపాన.. ఇలా నలుగురు రచయితలు కలిసి రెడీ చేసిన స్క్రిప్టు ఇది కావడం విశేషం.

Watch: http://erosnow.com/#!/movie/watch/1038778/dictator/6598076/teaser
Tags:    
  • Balakrishna 
  • Anjali 
  • Dictator Movie 
  • Dictator First look Teaser 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS