• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గట్టిగా కొట్టడానికి రెడీ...

గట్టిగా కొట్టడానికి రెడీ అవుతున్న దేవా కట్టా

By - Tupaki Desk
Update: 2018-11-11 11:30 GMT
దర్శకుడు దేవా కట్టా పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులందరికీ 'ప్రస్థానం' సినిమా గుర్తొస్తుంది. చాలామంది ఈ సినిమాను మోడరన్ తెలుగు క్లాసిక్ అంటుంటారు. కానీ ఎందుకో దేవా కట్టా   ఆ రేంజ్ సినిమా ఇప్పటివరకూ మరొకటి తెరకెక్కించలేకపోయాడు. కానీ తాజా సమాచారం ప్రకారం దేవా కట్టా ఒక భారీ మల్టిస్టారర్ ట్రిలజీ కి సన్నాహలు చేస్తున్నాడట.

ఈ మూడుపార్టుల సినిమా కథకు నిజ జీవిత సంఘటనలు అధారమట.  వచ్చే ఏడాదిలో లాంచ్ చేయనున్న ఈ ద్విభాషా చిత్రానికి ప్రస్తుతం స్క్రీన్ ప్లే వర్క్ జరుగుతోందట. ఇక ఈ సినిమాలో హీరోలు ఎవరు.. బడ్జెట్ ఎంత అనే విఅవరాలు ఇంకా బయటకు రాలేదు.  ఇదిలా ఉంటే దేవా కట్టా ప్రస్తుతం సంజయ్ దత్ హీరోగా తెరకెక్కుతున్న 'ప్రస్థానం' హిందీ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఈ సినిమా పూర్తి కాగానే నెట్ ఫ్లిక్స్ వారు నిర్మిస్తున్న 'బాహుబలి' ప్రీక్వెల్ వెబ్ సీరీస్ కు డైరెక్షన్ బాధ్యతలు చేపడతాడు.  'బాహుబలి' కి ప్రీక్వెల్ కావడంతో ఈ వెబ్ సీరీస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి వ్యక్తమవుతోంది.  భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ వెబ్ సీరీస్ తో దేవా కట్టా మరో సారి తన సత్తా చాటుతాడనే అంచనాలు ఉన్నాయి. 
Tags:    
  • Deva katta 
  • Multi-Starrer 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS