• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'విరాటపర్వం' చిత్రాన్ని ఏ...

'విరాటపర్వం' చిత్రాన్ని ఏ వేదికపై రిలీజ్ చేస్తారో..!

By - Tupaki Desk
Update: 2021-05-10 23:30 GMT
వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ''విరాట పర్వం''. దగ్గుబాటి సురేష్ బాబు సమర్పణలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా వేశారు. 'నీది నాది ఒకటే కథ' వంటి కంటెంట్ బేస్డ్ సినిమా తర్వాత వేణు నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.1990స్ నాటి నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమా థియేట‌ర్స్ లో ఎప్పుడు రిలీజైనా మంచి క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని డైరెక్ట‌ర్ న‌మ్ముతున్నారు. అయితే రానా మాత్రం ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట.

అమెజాన్ ప్రైమ్ వీడియో లేదా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలలో విడుదల చేస్తే మంచి ఆదరణ దక్కించుకుంటుందని రానా దగ్గుబాటి ఆలోచిస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. కాగా, 'విరాటపర్వం' చిత్రంలో కామ్రేడ్ రవన్న పాత్రలో రానా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి - నివేథా పేతురాజ్ - నందితా దాస్‌ - నవీన్ చంద్ర - ఈశ్వ‌రీరావు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. డానీ సాంచెజ్‌ లోపెజ్ - దివాకర్ మణి సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీకర్ ప్రసాద్ దీనికి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.
Tags:    
  • Virataparvam 
  • Rana Daggubati 
  • Sai Pallavi 
  • Tollywood 
  • Telugu News 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS