• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కృష్ణ గారికి దక్కాల్సింది...

కృష్ణ గారికి దక్కాల్సింది దక్కలేదు : చిరు

By - Tupaki Desk
Update: 2020-01-06 04:24 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుకలో ముఖ్య అతిథిగా హాజరు అయిన మెగాస్టార్‌ చిరంజీవి స్పీచ్‌ అందరిని మెప్పించింది. మొదట మహేష్‌ బాబుపై ప్రశంసల వర్షం కురిపించిన చిరంజీవి సరిలేరు నీకెవ్వరు చిత్రం తప్పకుండా సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు. ఈ చిత్రంకు మహేష్‌ బాబు పారితోషికం తీసుకోకుండా సినిమాను చేసినట్లుగా తెలుసుకున్నాను. మొదట రెమ్యూనరేషన్‌ తీసుకోకుండా చేయడం అనేది నిర్మాతకు చాలా మంచి చేస్తుందని అన్నాడు.

మహేష్‌ బాబు వంటి కుమారుడు ఉన్నందుకు కృష్ణ గారు చాలా అదృష్టవంతులు అన్నారు. ఈ సందర్బంగా కృష్ణ గురించి మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్‌ కు షిప్ట్‌ అవ్వడంలో చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తుల్లో కృష్ణ ఒకరు. ఆయన ఎన్నో సాహస నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన కేవలం హీరోగానే కాకుండా నిర్మాతగా.. దర్శకుడిగా.. స్టూడియో అధినేతగా సినిమాలు చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచారు.

కృష్ణ గారు తెలుగు సినిమాకు అంత చేసినందుకు ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కలేదని తాను భావిస్తున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రతి ఒక్కరు కూడా కృష్ణ గారికి దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు వచ్చేందుకు కృషి చేయాలి.. ప్రతి ఒక్కరు అందుకోసం డిమాండ్‌ చేయాలి. ఇది ఆయనకు దక్కే గౌరవం కాదు.. ఆయన వల్ల తెలుగు సినిమాకు దక్కే గౌరవం అంటూ చిరంజీవి వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయంలో అంతా కూడా కృష్ణ కు దాదా సాహెబ్‌ పాల్కే అవార్డు ఇవ్వాలంటూ కరతాళ ద్వనులతో డిమాండ్‌ చేశారు.
Tags:    
  • Krishna 
  • Chiranjeevi 
  • Sarileru Nekkevaru Audio 
  • Mahesh Babu 
  • Vijayashanti 
  • Anil Ravipudi 
  • Vijayashanti Look 
  • Sarileru Nekkevaru 
  • Sankranti Release 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS