• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మెగాస్టార్ కు నిద్ర...

మెగాస్టార్ కు నిద్ర లేదట!!

By - Tupaki Desk
Update: 2018-06-20 06:09 GMT
ప్రస్తుతం మెగాస్టార్ చీరంజీవి సైరా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. భారతదేశ  మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలా వాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. గత ఆరు నెలల నుంచి ఈ సినిమా చిత్రీకరణ దశ కొనసాగుతోంది. అయితే ఇంకా 30 శాతం షూటింగ్ కూడా పూర్తవ్వలేదు. త్వరగా ఫినిష్ చేసి సంక్రాంతికి రిలీజ్ చెయ్యాలని మొదట్లోనే అనుకున్నారు.

కానీ మొదటి షెడ్యూల్ ఆలస్యం కావడం వల్ల ప్లాన్స్ మొత్తం తారుమారయ్యాయి. దర్శకుడు సురేందర్ రెడ్డి ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలను ముందే ఫినిష్ చేస్తున్నాడు. ఇకపోతే ఇటీవల సినిమాకు సంబందించిన అసలైన యాక్షన్ పార్ట్ ని ఒక భారీ సెట్ లో స్టార్ట్ చేశారు. హాలీవుడ్ కొరియోగ్రాఫర్  ని తెప్పించి చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టుగా ఫైట్స్ ను డిజైన్ చేస్తున్నారు. ఇకపోతే సినిమా షూటింగ్ ఒక్కోసారి ఆలస్యం అవుతోందట. ఉదయం నాలుగు అయినా కూడా చిత్ర యూనిట్ ప్యాకప్ చెప్పడం లేదు.

మెగాస్టార్ కూడా షూటింగ్ కు ఎక్కడా బ్రేక్ చెప్పడం లేదట. సమయాన్ని లెక్క చేయకుండా చిత్ర యూనిట్ తో పాటు కష్టపడుతున్నారు.  ఈ మధ్య కాలంలో మెగాస్టార్ కి రాత్రుళ్ళు నిద్ర ఉండడం లేదని తెలుస్తోంది. 62 ఏళ్ల వయసులో ఆయన కష్టపడుతున్న తీరుకు చిత్ర యూనిట్ లో ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నట్లు సమాచారం. మరి సినిమాలో ఆయన ఎలా కనిపిస్తారో చూడాలి.   
Tags:    
  • Chiranjeevi 
  • Sye Raa Movie 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS