• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ​బుల్లితెరను మెగా స్టార్...

​బుల్లితెరను మెగా స్టార్ రఫ్ ఆడించాడు

By - Tupaki Desk
Update: 2017-05-30 04:57 GMT
మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా ప్రభంజనం మనం చూశాం. యూట్యూబ్ లో అతడు చేసిన కుమ్ముడు మరి ఎవరికి సాధ్యం కానంతగా మేటి రికార్డులు నెలకొల్పాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో అందరూ ఊహించిన దానికన్నా ఎక్కువగానే దుమ్మురేపాడు తన బాక్స్ ఆఫీసు కలెక్షన్లుతో. ''ఖైదీ నెం 150'' అంటూ 100 కోట్ల క్లబ్ చాలా ఈజీ అని ప్రూవ్ చేశాడు.

ఇకపోతే ఆదివారం నాడు మన జనాలు ఇంట్లో ​ఉన్నందరూ ​ఒకదగ్గరకు చేరి కలిసి  టి‌వి చూడటం మనకు తెలుసు. మొన్న సండే చిరు తాజా సినిమా ‘ఖైదీ 150’ టి‌విలో వేశారు. ఒక చానెల్ లో IIFA ఉత్సవం ప్రసారం అవుతున్నా.. మరొక చానల్లో జక్కన్న రాజమౌళి ఇంటర్యూ వస్తున్నా.. అందరూ చూసింది మాత్రం ‘స్టార్ మా’ లో ప్రసారమైన ‘ఖైదీ 150’ సినిమానే అని రేటింగులు చెబుతున్నాయి. సరే రేటింగుల సంగతి పక్కనెట్టేస్తే.. ఫ్యాన్స్ కోసం స్టార్ మా ఏం చేసిందో తెలుసా?  ఖైదీ 150లో బాగా జనారాధన పొందిన పాటలు ‘రత్తాలు రత్తాలు’ మరియు ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ పాటలను రెండుసార్లు ప్లే చేశారు టి‌వి వీక్షకులు కోసం. టి‌వి బ్రాడ్ కాస్ట్ చరిత్రలో ఇదే మొదటిసారి ఇలా జరగడం.

ఇంతకు ముందు కూడా బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి ఎంట్రీ సీన్ ను రెండు సార్లు ప్రసారం చేశారు. అప్పటిలో 100 వరోజు నాడు థియేటర్లలో ఇలా హిట్ పాటలు రెండుసార్లు వేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆ రోజులును తిరిగి తెచ్చారు బుల్లి తెర పైకి మెగాస్టార్ చిరంజీవి. ఓవర్ టు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Chiranjeevi 
  • Khaidi No 150 Movie 
  • Telugu NEws 

Similar News

Aakasamlo okatara Movie Review

2026-11-19 20:32 GMT

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Copyright @2026

Powered by Blink CMS