• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'కత్తి' మీద కన్నేసిన...

'కత్తి' మీద కన్నేసిన మెగాస్టార్‌ చిరు?

By - Tupaki Desk
Update: 2015-09-19 06:52 GMT
మెగాస్టార్ రీ ఎంట్రీకి అన్నీ రెడీ అయిపోయాయి ఒకటి తప్ప. అదే స్టోరీ. పూరి జగన్నాధ్ - వీవీ వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ల నుంచి చాలా కథలు విన్నా వేటికీ సంతృప్తి చెందని చిరు.. చివరకు ఓ కథ దగ్గర తన సెర్చింగ్ ఆపేశారట. అదే తమిళంలో విజయ్ హీరోగా వచ్చిన కత్తి. మురుగదాస్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ.. తమిళ్ లో ఎన్నో రికార్డులు సాధించింది.

కాన్సెప్ట్  పరంగా కూడా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు తన రీమేక్ చేయాలని అనుకున్నారట చిరంజీవి. ఇప్పటికే తన సన్నిహిత వర్గాలతో దీనిపై డిస్కషన్స్ కూడా పూర్తి చేశారని టాక్. అంతే కాదు.. టాలీవుడ్ ప్రేక్షకులకు వీలుగా... మార్పులు చేయాలని పరుచూరి బ్రదర్స్ కి ఆర్డర్స్ పాస్ చేశారని తెలుస్తోంది. ఇప్పటికే వీళ్లు పని మొదలుపెట్టేశారు కూడా. ఇన్నేళ్లకు చిరుకు నచ్చే స్టోరీ ఒకటి నచ్చినా.. అది రీమేక్ కావడం కాస్త ఆలోచించాల్సిన విషయం. ఈ మూవీ డైరెక్టర్ కి చిరుకు బాగానే అనుబంధం ఉంది. చిరు కెరీర్ లో పెద్ద హిట్ అయిన ఠాగూర్ కి ఒరిజినల్ ఈయనదే. అంతే కాదు.. స్టాలిన్ చిత్రాన్ని కూడా చిరుతో చేశాడు మురుగదాస్. ఇప్పుడు కత్తిలాంటి సెన్సేషనల్ స్టోరీ కూడా ఆయనదే. ఒకవేల ఈ కాన్సెప్ట్ ఫైనలైజ్ అయితే మాత్రం.. డైరెక్ట్ చేసే అవకాశం కూడా మురుగదాస్ కే ఇచ్చే అవకాశం  ఎక్కువగా ఉన్నాయి.

ఇకపోతే గతంలో ఇదే కత్తిని పవన్‌ కళ్యాన్‌ - ఎన్టీఆర్‌ తదితర హీరోలు రీమేక్‌ చేయడానికి సంకోచించిన విషయం కూడా తెలిసిందే.

Tags:    
  • CHiranjeevi 
  • Kaththi Remake 
  • Telugu NEws 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS