• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చరణ్.. యువి.. కాంబో...

చరణ్.. యువి.. కాంబో ఫిక్స్..!

By - Tupaki Desk
Update: 2022-12-27 04:42 GMT
సినిమాల విషయంలో చిరుత వేగం పెంచింది. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఆల్రెడీ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఆ సినిమా పూర్తి కాగానే ఏమాత్రం లేట్ లేకుండా బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా లైన్ లో పెట్టేశాడు. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకుండానే మరో ప్రాజెక్ట్ లైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ తో యువి క్రియేషన్స్ మూవీ కొన్నాళ్లుగా డిస్కషన్స్ లో ఉంది. ఫైనల్ గా ఈ ప్రాజెక్ట్ ఓకే అయినట్టు ఉంది. ఈ సినిమాని కన్నడ యువ దర్శకుడు నర్తన్ డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.

కన్నడలో శివరాజ్ కుమార్ తో మఫ్తీ అనే సినిమా తీసిన నర్తన్ ఆ సినిమాతో తన డైరెక్షన్ టాలెంట్ మెప్పించాడు. ఇక ఇప్పుడు చరణ్ తో సినిమాకు ఓ అద్భుతమైన లైన్ తో వచ్చినట్టు తెలుస్తుంది. ఈమధ్య కన్నడ దర్శకులు పాన్ ఇండియా రేసులో ఉంటున్నారు. రియాలిటీకి దగ్గరగా ఉండేలా వారు చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. అందుకే కన్నడ పరిశ్రమకు కొత్త ఉత్సాహం వచ్చింది. ఆల్రెడీ కె.జి.ఎఫ్ చాప్టర్ 1, 2 తో సూపర్ అనిపించుకోగా ఈమధ్య వచ్చిన కాంతార తో కన్నడ పరిశ్రమ సత్తా చాటారు.

ఇక ఇప్పుడు మరో దర్శకుడు నర్తన్ కూడా అక్కడ నుంచి వచ్చి చరణ్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కథ ఏంటి.. ఏ జోనర్ లో ఉండబోతుంది లాంటి విషయాలు బయటకు రావాల్సి ఉంది. యువి క్రియేషన్స్ వారు మాత్రం రామ్ చరణ్, నర్తన్ కాంబో లాక్ చేసినట్టు అర్ధమవుతుంది. రంగస్థలం నుంచి చరణ్ తన ప్రతి సినిమాతో ప్రేక్షకుల అంచనాలను మించి తనను తాను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక RRR అయితే నెక్స్ట్ లెవల్ పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు.

ఆర్సీ 15 కూడా వేరే రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో రామ్ చరణ్ ప్రభావం చూపించబోతున్నాడని ఫిక్స్ అవ్వొచ్చు. చరణ్ 15 మాత్రమే కాదు చరణ్ 16, 17 సినిమాలు కూడా పాన్ ఇండియా వైడ్ భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ లెక్కన చరణ్ కూడా నేషనల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నట్టే లెక్క.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • RamCharan 
  • Tollywood 
  • UvCreations 
  • LatestNews 
  • Combo 
  • Narthan 
  • Director 
  • Kannada 
  • MovieNews 
  • TupakiNews 

Similar News

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

దర్శకుడిగా నవ్వించారు.. ఇప్పుడు నటుడిగా అలరించబోతున్నారు!

2026-11-03 09:33 GMT

ఎన్టీఆర్ సినిమా కోసం అతన్ని దూరం చేసుకోక తప్పదా!

2026-11-03 08:27 GMT

Copyright @2026

Powered by Blink CMS