• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యూట్యూబ్ హీరోయిన్ కి...

యూట్యూబ్ హీరోయిన్ కి బంపరాఫర్

By - Tupaki Desk
Update: 2017-03-14 00:30 GMT
షార్ట్ ఫిలిమ్స్ తో యూట్యూబ్ లో సెన్సేషన్స్ సృష్టించిన బ్యూటీ చాందినీ చౌదరి. ఈ సొగసరికి టాలీవుడ్ నుంచి కూడా మంచి అవకాశాలే వచ్చాయి. మహేష్ బాబు మూవీ బ్రహ్మోత్సవంలో ఓ చిన్న కేరక్టర్ తో ఆకట్టుకున్న ఈమెకు.. కుందనపు బొమ్మ.. కేటుగాడు వంటి సినిమాల్లో అవకాశాలు అయితే వచ్చాయి కానీ.. సిల్వర్ స్క్రీన్ పై బ్రేక్ మాత్రం రాలేదు.

ఇప్పుడీ యూట్యూబ్ స్టార్ కి.. ఓ అద్భుతమైన అవకాశం లభించింది. భలే మంచి రోజు అంటూ ఏడాదిన్నర క్రితం ఓ సినిమా తీసి ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య.. తాజాగా నలుగురు కుర్రాళ్లతో ఓ మల్టీస్టారర్ అనౌన్స్ చేశాడు. నారా రోహిత్.. సందీప్ కిషన్.. ఆది.. సుధీర్ బాబులు ఈ చిత్రంలో నటిస్తుండగా.. శమంతక మణి అంటూ క్యాచీ టైటిల్ ను ఈ మూవీకి పెట్టారు. ఈ మూవీలో.. ఆదికి జోడీగా నటించే అవకాశం చాందినీ చౌదరికి ఇచ్చాడు దర్శకుడు.

నలుగురు కుర్రాళ్లు కలిసి నటిస్తుండడంతో ఈ చిత్రంపై మంచి  అంచనాలే ఏర్పడ్డాయి. ఇప్పుడీ సినిమాలో మిగిలిన హీరోయిన్లను వెతుకుతున్నారు దర్శక నిర్మాతలు. భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న  ఈ శమంతకమణి చిత్రాన్ని ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Chandini Chowdary 
  • Aadi 
  • Samanthakamani Movie 
  • Telugu NEws 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS