యంగ్ హీరో రాజ్ తరుణ్- వర్షం బొల్లం జంటగా యంగ్ మేకర్ షాంటో దర్శకత్వంలో `స్టాండప్ రాహుల్` చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ -హైఫై పిక్చర్స్ పై నందకుమార్ అభినేని-భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న చిత్రం అన్ని పనులు పూర్తిచేసుకుని మార్చి 18 శుక్రవారం రిలీజ్ అవుతుంది. అంటే రిలీజ్ కి ఇంకా కొన్ని గంటల సమయమే ఉంది.
దీంతో రాజ్ తరుణ్ ఫ్యాన్స్ రిలీజ్ గడియలు కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా కొద్ది సేపటి క్రితమే సెన్సార్ పనుల్ని కూడా ముగించింది. సినిమాకి క్లీన్ U/A సర్టిఫికెట్ దక్కింది. సినిమాలో పెద్దగా కట్స్ ఏమి లేనట్లు తెలుస్తోంది. 2 గంటల 14 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమాకిది క్రిస్పీ రన్ టైగ్ గా చెప్పొచ్చు. సినిమా నిడివి ఓవర్ గా లేదు. అలాగే సెన్సార్ రిపోర్ట్ తో పోటు సినిమాకి సంబంధించిన పిక్ ని కూడా చిత్ర యూనిట్ రివీల్ చేసింది.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకి మంచి బిజ్ ని తీసుకొచ్చాయి. శేఖర్ చంద్ర మ్యూజిక్ అందించిన ఈ సినిమా లిరికల్ సింగిల్స్ ఇప్పటికే శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా సెన్సార్ రిపోర్ట్ కూడా పాజిటివ్ గా కనిపిస్తుంది. సెన్సార్ సభ్యులు సినిమాకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చినట్లు సమాచారం.
కోవిడ్ తర్వాత రాజ్ తరుణ్ నటిస్తోన్న సినిమా థియేటర్లో రిలీజ్ కావడం ఇదే తొలిసారి. దీంతో రాజ్ తరుణ్ ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. ఇతర హీరోల చిత్రాలేవి యంగ్ హీరోకి పోటీగా లేవు. ఇటీవలే రిలీజ్ అయిన `రాధేశ్యామ్` నెగిటివ్ టాక్ నేపథ్యంలో మంచి థియేటర్లు దొరికే అవకాశం ఉంది. ఇక యంగ్ హీరో నటించిన గత మూడు చిత్రాలు `ఉరేయ్ బుజ్జి`..`పవర్ ప్లే`..`అనుభవించు రాజా` నేరుగా ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.