• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కంచె ట్రైలర్.. వాళ్ల మతి...

కంచె ట్రైలర్.. వాళ్ల మతి పోగొట్టింది

By - Tupaki Desk
Update: 2015-09-02 06:56 GMT
నిన్న మధ్యాహ్నం నుంచి టాలీవుడ్ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. తెలుగులో ఇలాంటి సినిమానా అని ఒకటే చర్చ. ‘కంచె’ ట్రైలర్ మన సెలబ్రెటీలకు నిజంగానే మతి పోగొట్టింది. ట్విట్టర్ లో ఈ ట్రైలర్ పై చాలా మంది సెలబ్రెటీలు స్పందించారు. వాళ్లేమన్నారో చూడండి.

‘‘చాలా బాగుంది. ఈ సినిమా తీయడానికి ఎంత పరిశోధన, కష్టం అవసరమో అంచనా వేయగలను. కంచె టీంకి ఆల్ ద బెస్ట్’’
-రాజమౌళి

‘‘కంచె ట్రైలర్ స్టన్నింగ్ గా ఉంది. మొత్తం టీంకి ఆల్ ద బెస్ట్’’
-మహేష్ బాబు

‘‘నా ఫ్రెండ్ క్రిష్, నా కజిన్ వరుణ్ తేజ్ కలిసి కొత్త తరం తెలుగు సినిమా అందిస్తున్నారు. ట్రైలర్ నాకు నచ్చింది. మీకూ నచ్చుతుందని ఆశిస్తున్నా’’
-అల్లు అర్జున్

‘‘ఒకే తరహా సినిమాల నుంచి బయటపడి తెలుగు సినిమా ఎదుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ క్రిష్, హీరో వరుణ్ లకు కంగ్రాట్స్’’
-రామ్ గోపాల్ వర్మ

‘‘కంచె ట్రైలర్ నాకు భలే నచ్చింది. వరుణ్ తేజ్ స్టన్నింగ్, క్రిష్ కు కంగ్రాచులేషన్స్’’
-సాయిధరమ్ తేజ్

‘‘కంచె ట్రైలర్ చూసి పడిపోయా. క్రిష్ నుంచి మరో ల్యాండ్ మార్క్ ఫిలిం. నిన్ను చూసి గర్విస్తున్నా మచ్చా’’
-అల్లరి నరేష్

‘‘అక్టోబరు 2 వరకు ఆగలేకున్నా. వార్ అండ్ లవ్. పర్ఫెక్ట్ సెటప్’’
-మంచు లక్ష్మి

‘‘డైరెక్టర్ క్రిష్ తనదైన శైలిలో యునీక్ ట్రేడ్ మార్క్ సినిమాతో వస్తున్నాడు’’
-తాప్సి

‘‘మైండ్ బ్లోయింగ్ అంటే ఇదేనన్నమాట. క్రిష్.. నమ్మశక్యంగా లేదు. వరుణ్ తేజ్ టెర్రిఫిక్ గా ఉన్నాడు’’
-దేవిశ్రీ ప్రసాద్

‘‘హాలీవుడ్ రేంజిలో ఉంది కంచె ట్రైలర్. క్రిష్.. నువ్వు సాధించావ్. వరుణ్ తేజ్ టూ హాట్. అతణ్ని హ్యాండిల్ చేయడం కష్టం. మిమ్మల్ని చూసి గర్విస్తున్నా’’
-ఛార్మి

‘‘క్రిష్ సినిమా కంచె ట్రైలర్ చూశాక ఒకే ఒక్క మాట చెప్పగలను.. స్టన్నింగ్’’
-తరణ్ ఆదర్శ్, బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్
Tags:    
  • Varun Tej 
  • Kanche Movie 
  • Kanche Trailer 
  • Telugu News 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS