• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బీబర్ కోసం ఎగబడ్డ...

బీబర్ కోసం ఎగబడ్డ బాలీవుడ్

By - Tupaki Desk
Update: 2017-05-11 05:04 GMT
హాలీవుడ్ పాప్ సింగర్ జస్టిన్ బీబర్.. తొలిసారిగా ఇండియాలో లైవ్ కాన్సర్ట్ నిర్వహించాడు. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తన సూపర్ హిట్స్ లో పలు పాటలను పాడి ఆహుతులను అలరించాడు బైబర్. మార్క్ మై వర్డ్స్.. వేర్ ఆర్ యు నౌ.. గెట్ యూజ్డ్ టు ఇట్  వంటి సాంగ్స్ తో మొదలుపెట్టిన బైబర్.. ఆ తర్వాత స్పీడ్ పెంచేశాడు.

జస్టిన్ బీబర్ లైవ్ కాన్సర్ట్ కు బాలీవుడ్ తారలు విపరీతంగా హాజరయ్యారు. ముఖ్యంగా కుర్ర తరం అయితే.. ఎగబడిపోయిందనే చెప్పాలి. అలనాటి అందాల తార శ్రీదేవి తన కూతురు జాన్వితో కలిసి రాగా.. ఆలియా భట్.. దువ్వాడ జగన్నాధం హీరోయిన్ పూజా హెగ్డే.. మలైకా అరోరాతో పాటు.. అనేక మంది హీరోయిన్స్ ఇక్కడ సందడి చేశారు. అసలే హాలీవుడ్ స్టార్ పాప్ సింగర్ షో.. దీనికి బాలీవుడ్ యంగ్ జనరేషన్ ఏ రేంజ్ లో అటెండ్ అవ్వాలో.. అంతటి స్టైల్ ను చూపించేశారు. ఒక్కొక్కరి అందాలు.. స్టైలింగ్.. గెటప్స్.. విపరీతంగా అట్రాక్ట్ చేసేశాయి.

అయితే.. అన్నిటినీ బీబర్ షో డామినేట్ చేసేసిందనే చెప్పాలి. బాయ్ ఫ్రెండ్.. వాట్ డు యూ మీన్.. నో ప్రెజర్.. బేబీ పాటలు పాడుతున్నపుడు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. చివరగా విపరీతంగా పాపులర్ అయిన 'సారీ' ఆల్బంతో ఆడియన్స్ అందరినీ తన పాటతో కట్టేసి.. షో ముగించాడు జస్టిన్ బీబర్.
Tags:    
  • Bollywood 
  • Justin Bieber Live Concert 
  • Telugu News 
  • Pop Singer 
  • Rock Song 
  • Telugu News 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS