నెట్ ఫ్లిక్స్ లో రాబోతున్న బడా ప్రాజెక్ట్స్
ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లు కూడా ఎంతగానో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక వాటిలో కొన్నిటికి ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది అని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ వారం కూడా కొన్ని భిన్నమైన వెబ్ సిరీస్ సినిమాలు ఓటీటీ ప్రపంచంలోకి సందడి చేయబోతున్నాయి. ఇక అందులో కొంతమంది స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ఈ వారమే ఓటీటీ లోకి రాబోతూ ఉండడం విశేషం. మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కినటువంటి గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంది. కానీ పూర్తిస్థాయిలో లాభాలను అందించలేకపోయింది. అయితే కంటెంట్ పరంగా మాత్రం ఓవర్గం ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది.
మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ తో పాటు యాక్ష హై లెవెల్లో ఉండటంతో మెగా ఫ్యాన్స్ ను చాలా రోజుల తర్వాత ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది అనే విధంగా ప్రశంసలు అందుకుంది. ఇక ఈ సినిమాను ఓటీటీ లో చూడాలి అని ఓ వర్గం ఆడియెన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక మొత్తానికి ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
గాడ్ ఫాదర్ సినిమా ఈ నెల 19వ తేదీన నెట్ ఫ్లిక్స్ ఫ్లాట్ ఫార్మ్ లో ప్రసారం కానుంది. అలాగే గాడ్ ఫాదర్ సినిమాతో పాటు మరొక ఇంగ్లీష్ వెబ్ సిరీస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెట్ ఫ్లిక్స్ లో గతంలో వచ్చిన డార్క్ సీరీస్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఇక ఇప్పుడు ఆ మేకర్స్ నుంచి 1899 అనే ఒక వెబ్ సిరీస్ రాబోతోంది. గత కొంతకాలంగా ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన అనేక రకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈసారి మరింత థ్రిల్లింగ్ అయ్యేలా డార్క్ మేకర్స్ ఆశ్చర్యపరచబోతున్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ ఈ నెల 17 నుంచి సందడి చేయబోతోంది.