• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తొందరేం లేదు.. 70 ఏళ్ళు...

తొందరేం లేదు.. 70 ఏళ్ళు నటిస్తా

By - Tupaki Desk
Update: 2017-06-21 05:14 GMT
2001వ సంవత్సరం తెలుగు సినిమాలో ఒక చిన్న చిరు మార్పు వచ్చింది. అదే ‘ఖుషీ’. అవును పవన్ కల్యాణ్ సినిమా వచ్చింది అతని కెరియర్ మరో మెట్టు ఎక్కింది. ఇప్పుడు అతను కాదు మన కథ అదే సినిమాలో పవన్ సరసన నటించి అందరి యువకుల మనసులో మిగిలిపోయాన హీరోయిన్ భూమిక చావ్లా. ఆ తరువాత చాల  హింది - తమిళ్ - తెలుగు హిట్ సినిమాలలో నటించి పెళ్ళిలైన తరవాత కొంత విరామంతో 2014 లో ‘లడ్డు బాబు’ తో తిరిగి వచ్చింది. తల్లి కావడం వలన మళ్ళీ కొద్ది కాలం సినిమాకు దూరం అయ్యింది.

ఇప్పుడు నాని రాబోతున్న సినిమా ‘MCA’ తో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది తెలుగులోకి. ఇదే కాకుండా చక్రి తోలేటి డైరెక్ట్ చేస్తున్న.. తమన్నా - ప్రభుదేవా నటిస్తున్న కొత్త సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది భూమిక. తన కొత్త సినిమా విశేషాలు గురించి తిరిగి ఆగమనం గురించి ఇలా అంటుంది “నాకు నటించడం చాల ఇష్టం, కానీ నటించడానికి నేను ఏమి తొందరపడటం లేదు. ఏది వస్తే అది కాకుండా కొంచెం  మంచి పాత్రలు అందరూ గుర్తుపెట్టుకునే పాత్రలు చేయాలి అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే నాకు 70 ఏళ్ళు వచ్చినా  నటిస్తాను'' అని చెప్పింది. ''నేను వచ్చిన కొత్తలో ఉన్న సినిమాలుకు ఇప్పుడు నిర్మిస్తున్న సినిమాలుకు చాల మార్పు చూశాను ఇప్పుడు ఆడవాల్లుకు మంచి పాత్రలే రాస్తున్నారు. బాలీవుడ్ లో ఈ మార్పు వచ్చింది ఇప్పుడు మన తెలుగు దగ్గర మొదలైంది'' అని చెప్పింది. ప్రేక్షకులు మారడం వలనే ఇది సాధ్యం అయ్యందంటోంది భూమిక.

ఈ మధ్యనే వచ్చిన ఎమ్ యెస్ ధోని సినిమాలో ధోని పాత్రకు అక్కగా నటించింది భూమిక. హిందీలో ఇప్పటికీ భూమికాను ‘తేరా నామ్‘ హీరోయిన్ గానే గుర్తిస్తారట. కాని ఛాన్సులు మాత్రం పెద్దగా ఇవ్వట్లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Bhumika Chawla 
  • MCA Movie 
  • Telugu NEws 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS