• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్టీసీ బస్సులో ‘భీష్మ’...

ఆర్టీసీ బస్సులో ‘భీష్మ’ సినిమా.. స్పందించిన కేటీఆర్

By - Tupaki Desk
Update: 2020-02-28 07:25 GMT
టాలీవుడ్ హీరో నితిన్ నటించిన చిత్రం ‘భీష్మ’. ఇటీవల విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ప్రేక్షకాదరణ పొందిన ఈ మూవీ పైరసీకి గురైంది.  తాజాగా హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులోని టీవీలో ‘భీష్మ’ సినిమాను వేశారు.

కొత్త సినిమా ఆర్టీసీ బస్సులో రావడంతో అవాక్కైన ఓ ప్రయాణికుడు దీన్ని తన మొబైల్ లో వీడియో తీసి ట్విట్టర్ లో చిత్ర బృందానికి పంపాడు. దీనిపై షాక్ అయిన హీరో నితిన్ ఈ విషయాన్ని ‘ఫిల్మ్ చాంబర్’లోని యాంటీ పైరస్ విభాగానికి ఫిర్యాదు చేశాడు. వీరు గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సినిమా ఈనెల 21న విడుదలైంది. నాలుగో రోజే ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు. ఇతర మాధ్యమాలు, సోషల్ మీడియాలోనూ విస్తరించకుండా చర్యలు చేపట్టాలని చిత్రం యూనిట్ పోలీసులను కోరింది.

కాగా తాజాగా ‘భీష్మ’ చిత్రాన్ని ఆర్టీసీ బస్సు లో ప్రదర్శించారని ఆ చిత్ర దర్శకుడు ట్విట్టర్ లో కేటీఆర్ కు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన కేటీఆర్.. ‘మంత్రి పువ్వాడకు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళుతానని.. ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాలను ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని రవాణా అధికారులు, మంత్రికి సూచించారు.
Tags:    
  • Bheeshma piracy in TSRTC bus KTR reacts 
  • Bheeshma piracy in TSRTC 
  • Bheeshma 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS