• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందరి టార్గెట్ అదే నెల!

అందరి టార్గెట్ అదే నెల!

By - Tupaki Desk
Update: 2019-10-19 01:30 GMT
సంక్రాంతికి ఎప్పుడూ రెండు మూడు పెద్ద సినిమాలుంటాయి కాబట్టి మినిమం రేంజ్ సినిమాల చూపు డిసెంబర్ మీద పడటం సహజమే. అయితే ఈ సారి మాత్రం డిసెంబర్ మోస్ట్ క్రేజీ నెలగా మారింది. అరడజను పైనే సినిమాలు డిసెంబర్ లో డేట్స్ కోసం తలపడుతున్నాయి. కొందరేమో జనవరి ఎండింగ్  - ఫిబ్రవరి ఆప్షన్స్ పెట్టుకుంటుంటే మరి కొందరు మాత్రం సంక్రాంతి ముందొచ్చే డిసెంబర్ ను వదిలేదె లేదంటున్నారు.

ఇప్పటికే 'డిస్కో రాజా' - 'భీష్మ' - 'ప్రతి రోజు పండగే' సినిమాలు డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా అంటూ డేట్స్ వచ్చేసాయి(ప్రస్తుతానికి). వీటితో పాటు బాలయ్య సినిమా - 'వెంకీ మామ' సినిమా కూడా డిసెంబర్ లో రావాలని ఊగిసలాటలాడుతున్నాయి. రెండు సినిమాలకు ఇంకా డేట్ కన్ ఫర్మ్ అవ్వలేదు.

ఇవే కాదు గ్యాప్ దొరకాలే కానీ డిసెంబర్ లో మరో రెండు మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఏ  మాత్రం డేట్ దొరికినా సినిమాల అనౌన్స్ మెంట్స్ వచ్చేయడం ఖాయం. ఇలా డిసెంబర్ డేట్స్ కోసం ఇన్ని సినిమాలు చూస్తుండటం విశేషమే.
    

Tags:    
  • Bheeshma 
  • Disco Raja Movie 
  • Telugu News 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS