• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతు బ్యాంగ్ బ్యాంగ్.....

చైతు బ్యాంగ్ బ్యాంగ్.. ఆకట్టుకుంటుంది

By - Tupaki Desk
Update: 2016-09-09 04:47 GMT
అక్కినేని నాగచైతన్య నటించిన ప్రేమమ్ మూవీ సందడి పెరిగిపోతోంది. ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నపుడు ఈ మలయాళీ ప్రేమమ్ రీమేక్ సంగతులు తక్కువగానే బయటకొచ్చాయి. అడపాదడపా తప్పిస్తే.. పెద్దగా వార్తల్లో నానింది కూడా లేదు. రిలీజ్ డేట్ గురించి మినహాయిస్తే.. అంతగా మీడియా ఫోకస్ కూడా పడలేదు. కానీ కొన్ని రోజుల నుంచి మాత్రం తెలుగు సినీ ఇండస్ట్రీని విపరీతంగా ఆకర్షిస్తోంది ప్రేమమ్.

మొదట శృతి హాసన్ తో వీడియో ప్రోమో సాంగ్ ని విడుదల చేసిన ప్రేమమ్ యూనిట్.. ఇప్పుడు మడొన్నా సెబాస్టియన్ తో చైతు పాడుకునే 'బ్యాంగ్ బ్యాంగ్' ఆడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. లిరిక్ బాగా ఫాస్ట్ గా వెళ్లిపోతున్నా.. మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. సాంగ్ లో చెప్పిన సంగతులు.. ప్రేమ ఫీలింగ్ ని కొత్తగా చెప్పేందుకు చేసిన ప్రయత్నం బాగానే ఆకట్టుకుంటుంది. వీటికి తోడు.. ప్రేమమ్ షూటింగ్ కి సంబంధించిన పిక్స్ మరింతగా అట్రాక్ట్ చేస్తున్నాయి.

సెప్టెంబర్ 20 వ తేదీన ప్రేమమ్ ఆడియో రిలీజ్ చేయనుండగా.. అప్పటివరకూ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేందుకు.. దర్శకుడు చందూ మొండేటి ఐడియా బాగానే వర్కవుట్ అవుతోంది. సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెంచేసే వ్యూహంతోనే ఇలా పాటలను రిలీజ్ చేస్తుండగా.. ఆ టార్గెట్ ని ప్రేమమ్ టీం రీచ్ అయ్యేట్లుగానే ఉంది.
Full View

Tags:    
  • Naga Chaitanya 
  • Premam Movie 
  • Telugu NEWs 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS