• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రాజ్ కుంద్రా కేసులో...

రాజ్ కుంద్రా కేసులో తెరపైకి బాలయ్య హీరోయిన్?

By - Tupaki Desk
Update: 2021-07-28 01:19 GMT
అశ్లీల వీడియోల కేసులో అడ్డంగా బుక్కైన రాజ్ కుంద్రా వ్యవహారంలో ఒక్కొక్కరిగా పేర్లు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ కేసులో ఒక టాలీవుడ్ నటి పేరు కూడా తెరపైకి వచ్చినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది మరో సంచలనంగా మారింది.

టాలీవుడ్ నటిగా ఒకప్పుడు నటించిన ఆమె పేరు తాజాగా బయటకు రావడం చర్చనీయాంశమైంది. రాజ్ కుంద్రా, ఉమేశ్ కామత్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లో సదురు నటి పేరు బయటకు వచ్చింది. దీంతో ఆమెను విచారించే అవకాశం ఉందని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే తన పేరు వాట్సాప్ చాటింగ్ లో బయటకు రావడంతోపై సదురు నటి కూడా స్పందించారు. తాను ఎప్పుడూ రాజ్ కుంద్రాతో మాట్లాడలేదని.. నేను అందుకే పెద్దగా ఈ వివాదంపై స్పందించడం లేదని తెలిపింది. ఎలాంటి స్పందన లేకుండా వేచిచూశానని చెబుతోంది. నన్ను దోషిగా చూస్తున్నారని అనిపించడంతో మీడియాలో క్లారిటీ ఇవ్వాలని అనుకున్నట్టు తెలిపింది. ఈ అశ్లీల రాకెట్ లో తాను ఉన్నాననే చర్చ జరుగుతోంది. ఈ రాకెట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదు అని సదురు నటి క్లారిటీ ఇచ్చింది.

తాను గతంలో ఎప్పుడూ రాజ్ కుంద్రాతో సంప్రదింపులు జరపలేదని.. కానీ క్యాస్టింగ్ టీం నాతో మాట్లాడారని సదురు నటి తెలిపింది. పలు మార్లు కాల్ చేసి హాట్ షాట్ యాప్ కోసం వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారని.. మీకు ఇంట్రస్ట్ ఉందా? అని అడిగితే నేను లేదు అని చెప్పానని ఆమె తెలిపింది. తక్కువ బడ్జెట్ తో యాప్స్ కోసం నిర్మించే చిత్రాల్లో నటించనని చెప్పానని ఆమె తెలిపింది.

నా పేరుతోపాటు చాలా బోల్డ్ సినిమాల్లో నటించారని.. నాకు సినిమా కుటుంబ నేపథ్యంలో లేదని.. నా ప్రమేయం ఉందా లేదా తెలియకుండా ఈ కేసులోకి లాగడం బాధగా ఉందని సదురు బాధిత హీరోయిన్ తెలిపింది. ఇలాంటి తీవ్రమైన పోర్న్ కేసులోకి ఒక మహిళను లాగితే వారి జీవితంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఒక్కసారైనా ఆలోచించారా? అని సదురు నటి ప్రశ్నించింది.

తెలుగులో ఈ ఆరోపణలు వచ్చిన నటి బాలక్రిష్ణతో కలిసి ఓ పాపులర్ చిత్రంలో నటించింది. దాంతోపాటు నాలుగైదు తెలుగు సినిమాల్లో నటించింది.


Tags:    
  • Actresses 
  • Heroines 
  • Tollywood 
  • Bollywood 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS