• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆడవాళ్లు కోసం దేవిశ్రీ...

ఆడవాళ్లు కోసం దేవిశ్రీ స్వరపరిచిన అందమైన ప్రేమగీతం..!

By - Tupaki Desk
Update: 2022-02-20 03:22 GMT
కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ - రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ''ఆడవాళ్లు మీకు జోహార్లు''. ఇందులో ఖుష్బు - రాధిక శరత్‌ కుమార్ - ఊర్వశి కీలక పాత్రల్లో నటించారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మార్చి 4న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

'ఆడవాళ్లు..' సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు - టీజర్‌‌ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలానే రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో భాగంగా శనివారం సాయంత్రం థర్డ్ సింగిల్ ను మేకర్స్ లాంచ్ చేశారు.

'ఎన్ని ఎన్ని ఎన్ని మాట్లాడుకున్నా.. ఇంకా కొన్ని మిగిలిపోవడం.. ఆవ్ సమ్.. ఎంత ఎంత ఎంత దూరమున్నా.. నువ్వు పక్కన ఉన్న ఫీలింగ్ కలగడం.. ఆవ్ సమ్' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ని బాగా అలరిస్తోంది. అందుకే ఇది ఇంస్టెంట్ చార్ట్ బస్టర్ గా నిలిచింది.

రష్మిక ప్రేమలో మునిగి తేలుతున్న శర్వానంద్.. తన మనసులోని భావాలను ఈ పాట రూపంలో వ్యక్తం చేస్తున్నాడు. ఈ జంట అందంగా ఉండటమే కాదు.. స్క్రీన్ మీద చాలా ప్రెష్ గా కనిపిస్తున్నారు. సాంగ్ పిక్చరైజేషన్ కూడా కలర్ ఫుల్ గా చాలా బాగుంది.

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ కు అద్భుతమైన ట్యూన్ కంపోజ్ చేశారు. డీఎస్పీ నుంచి చాలాకాలం తర్వాత వచ్చిన మాంచి ఫీల్ గుడ్ లవ్ సాంగ్ అనిపిస్తోంది. లిరిసిస్ట్ శ్రీమణి మంచి సాహిత్యం రాయగా.. దేవి సోదరుడు సాగర్ ఈ పాటను వినసొంపుగా ఆలపించారు.

'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ అందించారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడింటింగ్‌ బాధ్యతలు నిర్వహించారు.


Full View
Tags:    
  • Aadavallu Meeku Joharlu 
  • Sharwanand 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS