• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ్లాప్ కాంబో మళ్ళీ ?

ఫ్లాప్ కాంబో మళ్ళీ ?

By - Tupaki Desk
Update: 2020-02-27 09:30 GMT
కొన్ని సార్లు ప్రేక్షకులు హిట్ సినిమా అయినా మర్చిపోతారేమో గానీ భారీ అంచనాలతో వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలను మాత్రం అస్సలు మర్చిపోరు. అలాంటి సినిమానే 'అజ్ఞాతవాసి'. రెండేళ్ళ క్రితం  పవర్ స్టార్ -త్రివిక్రమ్ కాంబినేషన్ లో సంక్రాంతి స్పెషల్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టింది. కొన్ని ఏరియాల్లో రెండు మూడు రోజులు కలెక్షన్స్ రాబట్టినా ఫైనల్ గా ఫ్లాప్ సినిమాల లిస్టులో చేరిపోయింది.

అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించింది.  అప్పట్లో సూపర్ హిట్ ఈ కాంబో అనిపించుకుంది అనుకుంటే సీన్ రివర్స్ అయింది. అయితే ఇప్పుడు మళ్ళీ క్రిష్ సినిమా కోసం మళ్ళీ ఈ జోడీ జతకట్టనుందనే టాక్ వినబడుతుంది. చరిత్రలో కొన్ని పాత్రల చుట్టూ ఓ ఫిక్షన్ స్టోరీ క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు క్రిష్. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకే ఎవరైతే బాగుంటుందా అని ఆలోచిస్తూ మేకర్స్ ఫైనల్ గా కీర్తి సురేష్ ను సంప్రదించారట.

పవన్ కళ్యాణ్ సినిమా కావడంతో అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని త్వరలోనే సెట్స్ లో కాలుపెట్టనుందని అంటున్నారు. ఇదే నిజమైతే ఈ ఫ్లాప్ కాంబోను క్రిష్ సూపర్ హిట్ కాంబోగా మారుస్తాడేమో చూడాలి. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీ లో బేసిన సెట్ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తోంది యూనిట్. వీలైతే ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతుంది.
Tags:    
  • Award Winning Actress Comes On Board For Pawan Next 
  • Keerthy Suresh In Pawan Kalyan Film 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Pspk28 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS