• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అవసరాల నాని.. స్టోరీ...

అవసరాల నాని.. స్టోరీ మారిపోయిందట

By - Tupaki Desk
Update: 2016-09-17 22:30 GMT
దర్శకుడిగా మొదటి రెండు సినిమాలతోను సక్సెస్ సాధించిన శ్రీనివాస్ అవసరాలకు.. ఇప్పుడు బోలెడన్ని ప్రశంసలు వస్తున్నాయి. తెలుగుదనంతో కన్విన్సింగ్ గా స్క్రిప్ట్ లు రూపొందించడంతో.. టాలీవుడ్ లో ఓ కొత్త జోనర్ స్టార్ట్ చేశాడని కూడా పొగిడేస్తున్నారు. ఇప్పటికే ఈ దర్శకుడు నేచురల్ స్టార్ నానితో.. తన మూడో మూవీ ఉంటుందని చెప్పేశాడు కూడా. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ సినిమాపై.. కొత్త సంగతులు చెప్పాడు శ్రీనివాస్ అవసరాల.

'జెంటిల్మన్ చిత్రం షూటింగ్ టైంలో నానికి ఓ స్టోరీ చెప్పాను. ఫన్నీగా సాగే ఈ స్టోరీ ఇద్దరికీ నచ్చింది. బాక్సాఫీస్ దగ్గర కూడా వర్కవుట్ అవుతుందని అనిపించింది. అయితే.. జెంటిల్మన్ లో నాని కొత్త యాంగిల్ చూపించేశాడు. దాంతో.. నా స్క్రిప్ట్ నాకు ఏ మాత్రం ఎక్సైట్ మెంట్ ఇవ్వలేదు. అందుకే పక్కన పెట్టేయాల్సి వచ్చేసింది. నానిలోని మరో కోణాన్ని.. అతని సత్తాని చూపించాలని కోరుకుంటున్నా. ఓ డిఫరెంట్ జోనర్ ని టచ్ చేసే ఛాన్స్ ఉంది' అని చెప్పాడు జ్యో అచ్యుతానంద దర్శకుడు.

సినిమాకి బిగినింగ్ ని అనుకుని.. క్లైమాక్స్ ని ముందే ఫిక్స్ కాకపోతే తెగ థ్రిల్లింగ్ గా ఉంటుందని చెప్పిన అవసరాల.. తన తొలి సినిమా ఊహలు గుసగుసలాడేకి ఇదే జరిగిందని అన్నాడు. ఇప్పటికీ ఆ మూవీ క్లైమాక్స్ విషయంలో నిర్మాత సాయి కొర్రపాటికి అసంతృప్తి ఉందని చెప్పడం హైలైట్.
Tags:    
  • Avasarala Srinivas 
  • Nani 
  • Telugu NEws 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS