• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌ ఫ్యాన్స్‌ మద్దతు...

పవన్‌ ఫ్యాన్స్‌ మద్దతు కోసం అషు రెడ్డి ప్రయత్నం!

By - Tupaki Desk
Update: 2019-08-01 01:30 GMT
సోషల్‌ మీడియ ద్వారా జూనియర్‌ సమంత అంటూ గుర్తింపు తెచ్చుకున్న అషు రెడ్డి ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌస్‌ లో ఉంది. అప్పట్లో అచ్చు సమంత మాదిరిగా ఉంది అంటూ ఏ జనాలతో అయితే ప్రశంసలు దక్కించుకుందో ఇప్పుడు అదే జనాలు మరీ ఇలా అయ్యిందేంటి అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు. ఒకప్పుడు ఉన్న క్రేజ్‌ అషు రెడ్డికి ఇప్పుడు లేదని చెప్పాలి. ఎందుకంటే ఆమె గతంలో మాదిరిగా సమంత మాదిరిగా లేకుండా బాగా బొద్దుగా అయ్యింది. అందుకే జనాల ఓట్లు దక్కించుకునేందుకు ఆమె టీం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

అషు రెడ్డి ప్రమోషన్‌ చూస్తున్న వారు తాజాగా ఆమె చేసిన ఒకప్పటి ట్వీట్‌ ను వైరల్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అషు రెడ్డి తన చెస్ట్‌ పై పవన్‌ కళ్యాణ్‌ పేరును టాటూ వేయించుకుంది. 2018 లో ట్విట్టర్‌ లో తాను పవన్‌ పేరును టాటూ వేయించుకున్నాను. ఇప్పుడు నాకు ఆయనతో రిలేషన్‌ ఉన్నట్లేనా అంటూ ప్రశ్నించింది. ఆ సమయంలో అషు రెడ్డి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ తో దిగిన ఫొటోను కూడా ఆమె సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసింది.

ఇప్పుడు పవన్‌ పై ఆమెకు ఉన్న అభిమానంను బిగ్‌ బాస్‌ లో ఓట్ల మాదిరిగా మార్చుకునేందుకు ఆమె టీం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పటి పోస్ట్‌ లను ఇప్పుడు బయటకు తీసుకు వస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ కు వీరాభిమాని అని అందుకే పవన్‌ ఫ్యాన్స్‌ అంతా కూడా అషు రెడ్డిని సపోర్ట్‌ చేయాలన్నట్లుగా డైరెక్ట్‌ గా కాకుండా ఇండైరెక్ట్‌ గా పవన్‌ ఫ్యాన్స్‌ నుండి ఎమోషనల్‌ గా అషురెడ్డికి ఓట్లు రాబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది. మొత్తానికి బిగ్‌ బాస్‌ లోకి వెళ్లిన ఎక్కువ శాతం కంటెస్టెంట్స్‌ బయట జోరుగా ప్రచారం చేయించుకుంటున్నారు. మరి ఈ పాత పోస్ట్‌ లు పవన్‌ ఫ్యాన్స్‌ నుండి అషుకు ఓట్లను తెచ్చి పెడతాయో చూడాలి.
Tags:    
  • Ashu Reddy 
  • Pawan kalyan Tattoo 

Similar News

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

Copyright @2026

Powered by Blink CMS