• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బిగ్‌ బాస్ హౌస్ నుంచి అషు...

బిగ్‌ బాస్ హౌస్ నుంచి అషు ఔట్...

By - Tupaki Desk
Update: 2019-08-26 04:31 GMT
గత నాలుగు వారాలుగా కొనసాగుతున్న ఎలిమినేషన్ ప్రక్రియ ఐదో వారం కూడా కొనసాగింది. ఆదివారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ షో నుంచి అషు రెడ్డి బయటకెళ్లింది. మొదటి వారం హేమ - రెండో వారం జాఫర్ - మూడో వారం తమన్నా - నాలుగో వారం రోహిణిలు ఇంటి నుంచి బయటకెళ్లిన విషయం తెల్సిందే. ఇక ఐదో వారం నామినేషన్స్ లో  మహేశ్ - శివజ్యోతి - బాబా భాస్కర్ - పునర్నవి - రాహుల్ - హిమజ - అషులు ఉన్నారు. ఇందులో శనివారం ఎపిసోడ్ లో మహేశ్ - శివ జ్యోతిలు సేఫ్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు.

దీంతో ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు ఇంటికి బయటకు వెళతారని టెన్షన్ నెలకొంది. ఆ టెన్షన్ కొనసాగిస్తూ నాగ్ హౌస్ మేట్స్ తో గేమ్స్ ఆడిస్తూ మధ్య మధ్యలో సేఫ్ అయిన వారి పేర్లని చెప్పారు. ఈ క్రమంలో ముందు బాబా భాస్కర్ సేఫ్ అయ్యాడని చెప్పారు. ఆ తర్వాత పునర్నవి - రాహుల్ ని సేఫ్ చేశారు. చివరికి హిమజ - అషు రెడ్డి మిగిలారు. వీరిలో అషు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగార్జున - హిమజ సేఫ్ అయినట్లు చెప్పారు.  ఇక అషు వెళ్ళేటప్పుడు శివజ్యోతి ఏడుపు మొదలుపెట్టేసింది. ఆమెని ఓదార్చి - హౌస్ మేట్స్ అందరికీ బై చెప్పేసి అషు బయటకొచ్చేసింది.

ఇక బయటకొచ్చిన అషురెడ్డితో నాగార్జున ఓ గేమ్ ఆడించారు. ఆమె ముందు ప్రస్తుతం హౌస్‌ లో ఉన్న కంటెస్టెంట్ల బొమ్మలన్నీ ఉంచి.. హౌస్‌ లో ఎవరైతే ఉండాలని కోరుకుంటున్నావో ఆ ఫొటోలు ఉంచి మిగిలినవి పగలగొట్టమని నాగార్జున సూచించారు. దీంతో అషు...మహేష్ - రాహుల్ - వితికా - హిమజ ఇంట్లో ఉండటానికి అర్హులు కాదని కారణాలు చెబుతూ వారి ఫొటోలను పగలగొట్టింది. ఇక శివజ్యోతి - శ్రీముఖి - పునర్నవి - బాబా భాస్కర్ - అలీ రెజా - రవికృష్ణ - వరుణ్ సందేశ్‌ లు ఇంట్లో ఉండాలని తన అభిప్రాయాన్ని చెప్పింది.


Tags:    
  • Ashu Reddy 
  • Bigg Boss 3 Movie 
  • Telugu News 

Similar News

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS