• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ముక్కు అవినాష్ ఎంగేజ్...

ముక్కు అవినాష్ ఎంగేజ్ మెంట్ ఫోటో పెట్టి మరీ క్లారిటీ ఇచ్చింది

By - Tupaki Desk
Update: 2021-09-02 04:14 GMT
వివాదాలు.. విమర్శల మాట ఎలా ఉన్నా.. ఎంతోమంది కమెడియన్లకు ఉపాధిని ఇవ్వటమే కాదు.. వారంతా సెలబ్రిటీలుగా మారటానికి.. చక్కగా సంపాదించుకొని సెటిల్ కావటానికి జబర్దస్త్ ప్రోగ్రాం ఎంతగానో సాయం చేసిందని చెప్పాలి. ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ ను పోలిన స్కిట్లు చాలానే చానళ్లు ఇప్పుడు ఫాలో కావటం తెలిసిందే.  జబర్దస్త్ తో వచ్చిన ఫేమ్ తో గత బిగ్ బాస్ సీజన్ లో సడన్ ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్.. ఎంతలా ఆకట్టుకున్నాడో తెలిసిందే. తాజాగా ఒక ఇంటివాడు అవుతున్న అతడు.. తాను పెళ్లి చేసుకోన్న అమ్మాయితో ఉన్న తన ఎంగేజ్ మెంట్ ఫోటోల్ని షేర్ చేయటం తెలిసిందే.

తాజాగా ఆ ఫోటోను తన ఇన్ స్టా అకౌంట్ లో షేర్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ అరియాన గ్లోరీ పాత విషయాల్ని క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. గత సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో ముక్కు అవినాష్.. అరియానా మధ్య సమ్ థింగ్.. సమ్ థింగ్ ఉందన్న భావన కలగటం.. హౌస్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా ఇద్దరు చనువుగా ఉంటూ.. తిరగటంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందన్న వాదనలు మొదలై.. వార్తల వరకు వచ్చాయి.

తాజాగా అవినాష్ ఎంగేజ్ మెంట్ ఫోటోను పోస్టు చేసిన అరియానా.. ‘మా మధ్యన ఏదో ఉందని చాలా పుకార్లు ఉన్నాయి. కానీ అలాంటిదేమీ లేదు. తను నాకు మంచి మిత్రుడు మాత్రమే.అవినాష్ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ క్లారిటీ ఇచ్చేసింది. తాజా స్టోరీతో అయినా సరే అనవసర ప్రచారానికి చెక్ పెట్టాలన్నదే అరియానా ఆలోచనగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి. ఏమైనా.. మిగిలిన వారికి భిన్నంగా తన మీద జరుగుతున్న ప్రచారానికి తనదైన శైలిలో అరియానా క్లారిటీ ఇచ్చిందని చెప్పాలి.
Tags:    
  • ariyana 
  • ariyana comments 
  • Mukku Avinash 
  • Mukku Avinash engagement 

Similar News

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Copyright @2026

Powered by Blink CMS