• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డీసెంట్ పిక్ పోస్టు...

డీసెంట్ పిక్ పోస్టు చేస్తే.. పాలిటిక్స్ అంటూ పరేషాన్ చేస్తున్నారే?

By - Tupaki Desk
Update: 2021-07-07 04:38 GMT
హీరోయిన్లకు ఉండే సౌలభ్యం హీరోలకు ఉండదు. సోషల్ మీడియా పుణ్యమా అని.. గ్లామర్ ను ప్రదర్శించేందుకు అనువైన ఫ్లాట్ ఫాం హీరోయిన్లకు లభించింది. అవకాశాలు లేకున్నా.. సోషల్ మీడియాలో అదే పనిగా ట్రెండ్ కావటం ద్వారా.. పలువురిని ఆకర్షించే వీలుంది. అంత మాత్రానికే ఛాన్సులు వచ్చేస్తాయా? అని ప్రశ్నించొచ్చు. అవకాశాలు రాకపోవచ్చు.. ఫాలోవర్లు వేలాదిగా పెరిగిపోతే.. దాని మీద వచ్చే ఆదాయం చాలు కదా? ఇవాల్టి రోజున సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉండేవారు.. ట్రెండ్ అయ్యే వారికి బోలెడన్ని కొత్త అవకాశాలు తన్నుకొస్తున్నాయి.

దీంతో.. హీరోయిన్లు తమ గ్లామర్ టాలెంట్ ప్రదర్శనకు సోషల్ మీడియాను విపరీతంగా వాడేస్తున్న వైనం తెలిసిందే. ఆ అవకాశం నటులకు ఉండదు. ఈ కారణంగానే నటీమణుల గ్లామర్ పిక్ లతో అలరిస్తే.. నటులు మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. తాజాగా.. సీనియర్ నటుడు జగపతి బాబు.. వైట్ కుర్తా.. పైజమా వేసుకొని చక్కటి ఫోటో దిగారు. ఈ ఫోటో చూసినంతనే.. దర్శకుల మదిలో కొత్త క్యారెక్టర్ మెదిలేలా ఆయన ఫోటో ఉంది.

సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ ఫోటోకు పలువురు కామెంట్లు పెట్టేస్తున్నారు. మరికొందరు.. రాజకీయాల్లోకి రానున్నారా? అంటూ క్వశ్చన్లు వేశారు. దీనికి స్పందించిన జగపతి బాబు.. ‘రాజకీయ నాయకుడిగా మాత్రం ఉండాలనుకోవటం లేదు’ అంటూ తనదైన శైలిలో రియాక్టు అయ్యారు. చూస్తూ.. చూస్తూ ఇప్పుడున్న రాజకీయాల్లోకి జగపతిబాబు లాంటి మైండ్ సెట్ ఉన్న వారు ఎందుకు వస్తారు చెప్పండి? ఏదో సుబ్బరంగా వైట్ అండ్ వైట్ పిక్ పెడితే.. మ్యాన్లీ లుకింగ్ అంటూ రియాక్టు కాకుండా.. రాజకీయాల రొంపిలోకి లాగేయటం దుర్మార్గమే సమా.
Tags:    
  • Actor Jagapathi Babu 
  • Jagapathi Babu films 
  • Jagapathi Babu Latest Movies 
  • jagapathi babu comments 
  • jagapathi babu about politics 

Similar News

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

Copyright @2026

Powered by Blink CMS