• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: అనుష్క...

ఫోటో స్టోరి: అనుష్క ప్రేమలో 'వి'శ్వరూపం

By - Tupaki Desk
Update: 2017-02-02 12:51 GMT
బాలీవుడ్ హాట్ బ్యూటీ అనుష్క శర్మ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. ఇటు పర్సనల్ గాను.. అటు ప్రొఫెషనల్ గాను అమ్మడు తెగ వెలిగిపోతోంది. సుల్తాన్.. ఏ దిల్ హై ముష్కిల్ వంటి సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్న ఈ బ్యూటీ.. మరోవైపు విరాట్ కోహ్లీతో లవ్ స్టోరీలో కూడా స్పీడ్ పెంచేసింది.

పబ్లిక్ గా కలిసి కనిపించడం.. హాలిడే టూర్స్ వెళ్లడం.. ఎయిర్ పోర్టులలో కలిసి కనిపించి మొహం దాచుకుంటున్నట్లు యాక్ట్ చేయడం లాంటివన్నీ ఇప్పటికే చూపించేసిన అనుష్క.. ఇప్పుడు తన ప్రేమను మరో స్టెప్ ముందుకు తీసుకెళ్లింది. తాజాగా హెలో మేగజైన్ కోసం ఫోటో షూట్ చేసిన ఈ బ్యూటీ.. తన స్కిన్ కలర్ కు దగ్గరగా ఉండే గార్మెంట్స్ తో మెరిసిపోయింది. అమ్మడి క్లీవేజ్ అందాలు మరింత విశాలంగా కనిపించిన లుక్ అద్భుతహ అనాల్సిందే.

అయితే.. అనుష్క మెడలో వేలాడుతున్న లాకెట్.. ఈ ఫోటో షూట్ లో ప్రత్యేకం. 'వి' అనే లెటర్ స్పెషల్ గా కనిపించేలా చైన్ వేసుకుని సందడి చేసేసింది. ఈ వి అక్షరానికి అర్ధం విరాట్ అనే విషయం చెప్పాల్సిన పని లేదు కదా. మొత్తానికి ప్రేమలో తన 'వి'శ్వరూపం చూపించేస్తోంది అనుష్క.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Anushka 
  • Hello Magazine 

Similar News

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

Copyright @2026

Powered by Blink CMS