• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరో గారి...

హీరో గారి తమ్ముడొస్తున్నాడు

By - Tupaki Desk
Update: 2019-08-07 17:30 GMT
ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా హీరో అవ్వడం నిలదొక్కుకోవడం చాలా కష్టం. అందుకే కొందరు హీరోల తమ్ముళ్ళు అన్నయ్య సపోర్ట్ తో వెండితెరకు పరిచయమవుతున్నారు. టాలీవుడ్ లో అన్నయ్య సపోర్ట్ తో హీరోలయిన వారు ఓ అరడజను దాక ఉంటారు .. అల్లు శిరీష్ నుండి ఆనంద్ దేవరకొండ వరకూ అన్నయ్య సపోర్ట్ తో హీరోలయిన వాళ్ళే.

త్వరలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు సాయి గణేష్ కూడా ఈ లిస్టులో జాయిన్ అవ్వబోతున్నాడు. ఇప్పటికే చిన్న కొండ కోసం స్క్రిప్ట్ రెడీ అయింది. మొదటి సినిమా కోసం లవ్ స్టోరీ ఎంచుకున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పవన్ సాదినేని ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు నిర్మాత బెక్కం వేణుగోపాల్ అయినప్పటికీ బెల్లంకొండ సురేష్ వెనకుండి నడిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అతి త్వరలోనే ఓ మంచి రోజు చూసి సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. ఇటివలే బెల్లంకొండ కూడా రాక్షసుడు ప్రమోషన్ లో త్వరలోనే గణేష్ సినిమా లాంచ్ ఉంటుందని ఇప్పుడు ఆ సినిమా గురించి మాట్లాడటం ఇష్టం లేదని చెప్పాడు. బెల్లం కొండ శ్రీనివాస్ కి ఐదేళ్ళ తర్వాత అనుకున్న విజయం దక్కింది. ఇప్పటి వరకూ అతను చేసిన సినిమాల్లో కొన్ని కాస్ట్ ఫెయిల్యూర్స్ కాగా , కొన్ని కంటెంట్ పరంగా ఫ్లాప్ అయ్యాయి. ఎట్టకేలకు తమిళ్ రీమేక్ తో బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం అందుకున్నాడు. మరి గణేష్ కెరీర్ ఎలా ఉండబోతుందో..చూడాలి.





Tags:    
  • Bellamkonda Sai Ganesh 
  • Latest News 
  • Movie News 
  • Bellamkonda Sai Srinivas Brother 

Similar News

తెలుగు సినిమా మరిచిపోయిన మ్యాజిక్ ఇదే.. ఒక్క హిట్ పడితే ఇక మనదే రాజ్యం!

2026-11-03 00:30 GMT

మెగాస్టార్ చిరంజీవి వాచ్ కలెక్షన్ చూశారా.. బ్రాండ్ తో పాటు కాస్ట్ తెలిస్తే షాక్!

2026-11-02 22:30 GMT

వెండితెరపై హ్యాట్రిక్ కొట్టిన టాలీవుడ్ సెలబ్రిటీ రియల్ జోడీలివే!

2026-11-02 19:30 GMT

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

Copyright @2026

Powered by Blink CMS