32-24-34 కొలతలతో `లైగర్` బ్యూటీ వేడెక్కించే అందాల వల!
32-24-34 కొలతలు.. 23 ప్రాయం.. 5.7 ఎత్తు.. 50కేజీల వెయిట్.. డార్క్ బ్రౌన్ కళ్లు.. నల్లని శిరోజాలు.. జిలెటిన్ స్టిక్ పెలోడ్ ఎనర్జీ.. ఇదీ అనన్య పాండే పరిచయం. మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మడు దొరికితే కరణ్ జోహార్- పూరి లాంటి టాప్ ఫిలింమేకర్స్ ఏం చేస్తారో ఊహించకుండా ఉండగలమా?
వరుసగా ఆఫర్లు ఇచ్చి ఎంకరేజ్ చేస్తారు! ఆపై పెద్ద స్టార్ ని చేసేస్తారు. ఇప్పుడు జరుగుతోంది అదే. కరణ్ తొలిగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంలో ఆఫర్ ఇస్తే .. ఇప్పుడు అనన్యను పాన్ ఇండియా స్టార్ ని చేస్తున్నారు పూరి-ఛార్మి బృందం. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సోగకాళ్ల సుందరితో రొమాన్స్ లో ఆరితేరిపోతున్నాడు. ఇంతకుముందే లైగర్ చిత్రం నుంచి కొన్ని ఫోటోలు లీకవ్వగా ఇందులో రేసర్ కాన్సెప్టు కూడా లీకైపోయింది. అనన్య రెడ హాట్ ఫోటోలు బైక్ పై రొమాన్స్ కూడా వేడెక్కించేసింది.
ఇక బ్లాక్ లో థై అందాల్ని ఎలివేట్ చేసే లుక్ తో అనన్య ఎలా ఉంటుంది? అన్నది ఆరా తీస్తే.. ఇదిగో ఇంత వేడిగా కవ్వించేస్తుందని యూత్ కి ఇట్టే అర్థమైపోతోంది. అనన్య స్వయంగా ఈ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేయగా అది రౌడీ ఫ్యాన్స్ లోకి దూసుకుపోతోంది. క్షణాలు నిమిషాల్లోనే అంతర్జాలాన్ని సునామీలా చుట్టేస్తోంది ఈ హాట్ గాళ్ బ్లాక్ లుక్. ఆ మిర్రర్ లో చూశారు కదా.. అక్కడ ఫ్లోర్ పై నిదురిస్తున్న కుక్క ప్రతిబింబం. దీనిపై అభిమానుల కామెంట్లు వేడెక్కించేస్తున్నాయ్.