• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమితాబ్ ఎంట్రీ...

అమితాబ్ ఎంట్రీ షురూ..ప్రభాస్ తో జాయిన్ అయ్యేది అప్పుడే!

By - Tupaki Desk
Update: 2020-10-10 13:30 GMT
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ పతాకంపై ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సి.అశ్వినీదత్‌ ఈ సినిమాను టాలీవుడ్ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనె నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ ను నటింపజేసేందుకు మేకర్స్ సంప్రదించగా.. ఆయన ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం అమితాబ్ డేట్స్ కూడా కేటాయించారని తాజా సమాచారం.

ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో 'రాధేశ్యామ్ ' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ కల్లా పూర్తి చేయనున్నారు. జనవరి నుంచి నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ మొదలు కానుండగా ముందుగా హీరో ప్రభాస్, హీరోయిన్ దీపికాపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఏప్రిల్ నుంచి జరిగే షెడ్యూల్ లో 40 రోజుల పాటు అమితాబ్ డేట్స్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా అమితాబ్ రాకతో అవి మరింత పెరిగాయి. సైన్స్‌ ఫిక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో సుమారు రూ. 500 కోట్లతో తెలుగు, తమిళం, హిందీ, ఇతర భాషల్లో నిర్మించనున్నారు. ఈ సినిమాపై అటు ట్రేడ్ లోనూ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.
Tags:    
  • Prabhas 
  • Nag Ashwin 
  • Deepika Padukone 
  • Vyjayanthi Movies 
  • Amitabh Bachchan 
  • full length role 
  • 40 Days Dates 

Similar News

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

Copyright @2026

Powered by Blink CMS