ఫోటో స్టోరి: అమలను తట్టుకోవడం కష్టమే

Update: 2017-04-14 04:34 GMT
అసలే ఎండాకాలం బాబూ.. ఎండలు బాగా మండిపోతున్నాయ్.. ఇలాంటి సమయంలో ఎలా ఉండాలి.. ఎలాంటి డ్రస్సులు వేసుకుంటే కంఫర్ట్ గా ఉంటుంది?ఈ డౌట్స్ మాత్రమే కాదు ఆన్సర్స్ కూడా చాలా మంది దగ్గర ఉంటాయ్. కానీ వాటిని చూపించడమే బాగా కష్టమైన విషయం.

అయితే అమలా పాల్ కు మాత్రం అలాంటి సంకోచాలు ఏమీ లేవు. ఎంచక్కా కట్టి మరీ చూపించేస్తోంది. కట్టులోనే కనికట్టు చేయడం అందరికీ అబ్బే విద్య కాదు. కానీ ఈ ట్యాలెంట్ అమల దగ్గర చాలానే ఉంది. అందుకే పెళ్లయిపోయి.. బ్రేకప్ అయిపోయినా ఇంకా టాప్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేయగలుగుతోంది. పనిలో పనిగా.. రీసెంట్ గా JFW మేగజైన్ కవర్ పేజ్ పై కూడా ఎక్కేసింది అమలా పాల్. అంతేనా సమ్మర్ వేర్ ఇలా ఉంటే బాగా కంఫర్ట్ గా ఉంటుంది అన్నట్లుగా.. టాప్ వదిలేసి.. తన ఫెయిర్ స్కిన్ కు కేవలం బ్లాక్ టాప్ మాత్రమే తగిలించి..ఓ మాంచి పోజ్ ఇచ్చేసింది. అబ్బబ్బా.. ఇలా అమల వగలుపోతుంటే తట్టుకోవడం కష్టమే బాబా!!

అయితే.. పర్సనల్ సంగతులు చెప్పడానికి కూడా ఈ డైవోర్స్ హీరోయిన్ వెనకాడలేదు. 'నేను మంచి జ్ఞాపకాలను మాత్రమే గుర్తుంచుకునేందుకు ఇష్టపడతాను. నా గతాన్ని అక్కడే వదిలేసి ముందుకెళ్లాలని అనుకుంటాను' అంటూ విడాకులపై కాసింత ఘాటుగానే రియాక్ట్ అయింది అమలాపాల్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News