• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమలా పాల్ ఏం...

అమలా పాల్ ఏం చూపిస్తోందిలే!!

By - Tupaki Desk
Update: 2017-04-22 10:59 GMT
సౌత్ బ్యూటీ అమలాపాల్ మాంచి స్పీడ్ అనే విషయం తెలిసిందే. పెళ్లికి బ్రేకప్ చెప్పేసుకుని.. మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టాక అమ్మడి స్పీడ్ ను ఆపడం ఎవరి తరం కావడం లేదు. మామూలుగానే మాంచి డేరింగ్ చూపించే ఈ బ్యూటీ.. ఇప్పుడు తెగ రెచ్చిపోతోంది.

ప్రస్తుతం అమలాపాల్ చేతిలో అరడజన్ కి పైగా సినిమాలు ఉండగా.. వీటిలో 'భాస్కర్ ఒరు రాస్కల్' ఒకటి. మలయాళంలో మమ్ముట్టి నటించిన 'భాస్కర్ ది రాస్కెల్' చిత్రాన్ని తమిళంలో అరవింద్ స్వామి హీరోగా రూపొందిస్తుండగా.. ఈ మూవీలో హీరోయిన్ పాత్రలో నటిస్తోంది అమలాపాల్. ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలో.. ఇలా వెనక నుంచి తన ఫోటో తీయించుకుంది అమల. అప్పుడెప్పుడో తను వేయించుకున్న టాటూను చూపించడమే అమ్మడి కాన్సెప్ట్ అని ఈజీగానే అర్ధమవుతుంది.

టాటూ పాతదే అయినా.. దీని వెనక కహానీ ఏంటో ఇప్పటివరకూ చెప్పలేదు అమలాపాల్. పైగా 'మిస్టరీని ఇంకా అలాగే కొనసాగిస్తున్నా' అంటూ ఓ కామెంట్ కూడా పెట్టి భలే ఊరిస్తోంది. అంతా బాగానే ఉంది కానీ.. కాని ఇలా ఎక్కడపడితే అక్కడ చూపించేసి.. మళ్లీ మిస్టరీ అంటే ఎలా అమలా!! అదేంటో చెప్పచ్చు కదా!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Amala Paul 
  • Actress Amala Paul 
  • Tattoo 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS