• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్‌ : అమ్మతో అల్లు...

ఫొటోటాక్‌ : అమ్మతో అల్లు అబ్బాయిలు

By - Tupaki Desk
Update: 2020-01-21 06:28 GMT
సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే అల్లు శిరీష్‌ ఇటీవల ఈ ఫొటోను ట్విట్టర్‌ లో షేర్‌ చేశాడు. అల్లు బ్రదర్స్‌ బాబీ.. అర్జున్‌ మరియు శిరీష్‌ లు తమ తల్లి నిర్మలతో కలిసి ఇలా ఫొటోకు ఫోజు ఇచ్చారు. ఈ ఫొటో సంక్రాంతి సందర్బంగా తీసుకుని ఉంటారు. అయితే కాస్త ఆలస్యంగా శిరీష్‌ ఈ ఫొటోను ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ఫొటో బాగా వైరల్‌ అవుతుంది. ఈ ఫొటోను ట్వీట్‌ చేసిన శిరీష్‌ అమ్మాస్‌ బాయ్స్‌ అంటూ కామెంట్‌ పెట్టాడు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ భార్య అయిన నిర్మల అల్లు మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తారు. అందుకే ప్రస్తుతం ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ముగ్గురు కొడుకులు కూడా ఇండస్ట్రీలో ఉండటంతో ఆమె ప్రస్తుతం ఎంత ఆనందంగా ఉందో ఆమె ఫేస్‌ లో చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు. పైగా బన్నీ ఇటీవల అల వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ దక్కించుకున్నాడు. ఆ ఆనందం కూడా ఆమె మొహంలో కనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

అల్లు వారి పెద్దబ్బాయి బాబీ ఇన్నాళ్లు వ్యాపారాలు చేశాడు. ప్రస్తుతం నిర్మాతగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. వరుణ్‌ తేజ్‌ తో ప్రస్తుతం బాబీ ఒక సినిమాను చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల వైకుంఠపురంలో సినిమా హిట్‌ తో తదుపరి సుకుమార్‌  చిత్రం పై దృష్టి పెట్టాడు. మరో వైపు అల్లు శిరీష్‌ కూడా హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ బ్రదర్స్‌ ముగ్గురు అమ్మతో కలిసి ఫోజ్‌ ఇవ్వడం ఫ్యాన్స్‌ కు మరియు ప్రేక్షకులకు కన్నులవిందుగా ఉంది.
Tags:    
  • Allu brothers with their mother 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

Copyright @2026

Powered by Blink CMS