• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫస్ట్ వైఫ్ గురించి...

ఫస్ట్ వైఫ్ గురించి క్లారిటీ ఇచ్చిన అల్లు బాబీ

By - Tupaki Desk
Update: 2019-06-24 05:41 GMT
అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈమధ్యే రెండవ వివాహం చేసుకున్నారు. ఈ విషయం గురించి ముందే ఇన్ఫో ఉంటే ఎవరూ షాక్ అయి ఉండేవారు కాదు కానీ సడెన్ గా పెళ్ళి అనే న్యూస్ రావడంతో చాలామందికి షాక్ తగిలింది.. కొందరు సర్ ప్రైజ్ అయ్యారు. పైగా ఫోటోలలో బాబీ పెద్ద తమ్ముడు అల్లు అర్జున్ కనపడకపోవడంతో అది కూడా ఒక హాట్ టాపిక్ అయింది.  అదంతా పక్కన పెట్టేస్తే బాబీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వివాహం విషయం తెలుపుతూ..  కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నానని వెల్లడించాడు.

బాబీ మొదట నీలిమ బండి అనే అమ్మయిని వివాహం చేసుకున్నాడు.  ఇద్దరికీ అన్విత అనే పాప కూడా ఉంది.  ఆయితే బాబీ - నీలిమ ఇద్దరూ అభిప్రాయ భేదాల కారణంగా 2016 లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.  అయితే పాప కోసం మాత్రం అప్పుడప్పుడూ కలుస్తూ ఉంటారు.  అందుకే అల్లువారి కుంటుంబం లో ఏదైనా ఫంక్షన్ జరిగితే నీలిమ కూడా హాజరవుతారట.  ఈ విషయం గురించి బాబీ స్పందిస్తూ డైవోర్స్ తీసుకున్నప్పటికీ నీలిమ ఎప్పటికీ తమకు కుటుంబ సభ్యురాలు లాంటిదే అని స్పష్టం చేశాడు.  తమకు అన్విత అనే అందమైన పాప ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేశాడు.

దీంతో విడాకులు తీసుకున్న తర్వాత కూడా నీలిమా అల్లు ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఎలా ఉందనే ప్రశ్నలు లేవనెత్తుతున్న నెటిజన్లకు సూటిగా సమాధానం ఇచ్చినట్టయింది.  విడాకులు అనగానే అదేదో ఈ ప్రపంచంలో ఎక్కడా జరగనట్టు.. తెగ ఇదైపోయేవారికి ఇంతకంటే ఎవరు క్లారిటీ ఇస్తారు? విడిపోయినప్పటికీ పిల్లలకోసం ఫ్రెండ్లీ రిలేషన్ కొనసాగించడం అభినందించాల్సిన విషయమే.

    
    
    

Tags:    
  • Allu Bobby 
  • Telugu News 
  • Latest Updates 

Similar News

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS