• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ బాలీవుడ్ రికార్డులు...

బన్నీ బాలీవుడ్ రికార్డులు బాదేశాడుగా

By - Tupaki Desk
Update: 2017-06-01 15:20 GMT
అల్లు అర్జున్ క్రేజ్ సౌత్ కే పరిమితం అని ఇప్పటివరకూ అంతా అనుకున్నారు. కానీ బన్నీ రేంజ్ బాలీవుడ్ స్థాయికి వెళ్లిపోయిందని.. అక్కడ కూడా తన సినిమాలతో సెన్సేషన్స్ సృష్టించగలడనే విషయం ఇప్పుడే అర్ధమవుతోంది. సల్మాన్ ఖాన్ కొత్త సినిమా రికార్డులను కూడా బన్నీ చిటికెలో తుడిచేస్తున్నాడంటే.. అల్లు అర్జున్ స్పీడ్ అర్ధమవుతుంది.

తాజాగా రిలీజ్ అయిన ట్యూబ్ లైట్ ట్రైలర్ కు 6 మిలియన్ మిలియన్ మార్క్ ను అందుకునేందుకు 6 రోజులు పడితే.. అల్లు అర్జున్ నటించిన సరైనోడు హిందీ డబ్బింగ్ వెర్షన్ కేవలం 24 గంటల్లోనే 6.1 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇప్పటివరకూ మొత్తం 15 మిలియన్లకు పైగా వ్యూస్ ఈ సినిమాకు వచ్చాయి. మే 28న సోనీమాక్స్ లో సరైనోడు పేరుతోనే టెలికాస్ట్ కాగా.. అదే రోజున యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. అక్కడి నుంచి బన్నీ అన్ని రికార్డులు బాదేస్తున్నాడు. మూడు రోజుల్లో 15 మిలియన్ల వ్యూస్ అంటే.. చాలా పెద్ద రికార్డ్. విపరీతమైన డిమాండ్ ఉండే కపిల్ శర్మ కామెడీ షోకి వచ్చిన వ్యూస్ కు.. 3 రెట్ల వేగంతో బన్నీ సరైనోడు దూసుకుపోతోంది.

అంతే కాదు.. యూఏఈ.. ఆస్ట్రేలియా.. బెహ్రెయిన్.. నేపాల్.. బంగ్లాదేశ్.. పాకిస్తాన్ దేశాల్లో యూట్యూబ్ నెంబర్ 1గా నిలిచాడు హిందీ సరైనోడు. 3 రోజుల తర్వాత కూడా టాప్ 20 ట్రెండింగ్ వీడియోస్ లో సరైనోడు నిలిచిందంటే.. ఈ హిందీ డబ్బింగ్ వెర్షన్ ఏ స్థాయి హిట్ అనే సంగతి అర్ధమవుతుంది. బన్నీ గత చిత్రం సన్ ఆఫ్ సత్యమూర్తికి 30 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఏ భాష నుంచి అయినా సరే.. హిందీలోకి డబ్ అయిన చిత్రాల్లో ఇదే అతి పెద్ద రికార్డు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Allu Arjun 
  • Salman Khan 
  • Telugu NEws 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS