• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల్లు వారి ఫ్యామిలీ...

అల్లు వారి ఫ్యామిలీ ముచ్చట.. వీడియో వైరల్!

By - Tupaki Desk
Update: 2021-06-03 11:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీలతో పాటు అప్పుడప్పుడు వారి పిల్లలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు. ఒక్కోసారి సెలబ్రిటీలకంటే వారి కిడ్స్ ఎక్కువగా క్రేజ్ తెచ్చుకోవడం మనం చూస్తుంటాం. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీ కిడ్స్ చేసే అల్లరి మాములుగా ఉండటం లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. తాజాగా అల్లు అర్జున్ కూతురు అల్లు ఆర్హా - అల్లు అయాన్ లకు సంబంధించి లేటెస్ట్ వీడియోను ఆయన భార్య స్నేహరెడ్డి షేర్ చేసింది. ఆ వీడియోలో అల్లు అర్జున్ ఆరుబయట మంచంలో పిల్లలతో ముచ్చటించడం కనిపిస్తుంది.

ఆ వీడియోలో అల్లు అర్జున్ తో పాటు పిల్లలు పడుకొని ఆకాశంలోకి చూస్తున్నారు. అలా ఆకాశంలోకి చూపిస్తూ బన్నీ పిల్లలకు ఏదో చెబుతున్నాడు. ఆ విషయం ఏంటో తెలియదు కానీ పిల్లలకు - బన్నీకి మధ్య ఏదో మంచి మీటింగ్ జరిగిందని టాక్ నడుస్తుంది. ఆ వీడియోను అల్లు అర్జున్ భార్య స్నేహ రికార్డు చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు వారి వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా అల్లు ఆర్హా ఫ్యాన్స్ చాలా ఖుషీ అవుతున్నారు. నిజానికి ఇంస్టా వీడియోలో అల్లు ఆర్హా ఎంతో క్యూట్ గా ముద్దుగా కనిపిస్తుంది. అయితే అల్లు అర్జున్ భార్య స్నేహ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పిల్లల ఫోటోలు, వీడియోస్ షేర్ చేస్తుంటుంది.

ప్రస్తుతం అల్లు అర్జున్ కరోనా కారణంగా ఇంటి వద్దే సేదతీరుతున్నాడు. ఇటీవలే తన కొడుకు అల్లు అయాన్ పుట్టినరోజు సందర్బంగా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో టూర్ వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ కూతురు సోషల్ మీడియాలో సెలబ్రిటీ అనే విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ 'పుష్ప' చేస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్నటువంటి ఆ సినిమా ఆగష్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుండగా మొదటి పార్ట్ పూర్తి చేసుకొని త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో బన్నీకి జోడిగా మోస్ట్ డిజైరబుల్ బ్యూటీ రష్మిక మందన నటిస్తోంది.

Full View
Tags:    
  • Allu Arha 
  • Allu Arjun 
  • Tollywood 
  • Movie News 
  • Telugu News 

Similar News

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

Copyright @2026

Powered by Blink CMS