• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇలా చూపిస్తే 'జిందగీ'...

ఇలా చూపిస్తే 'జిందగీ' ఖల్లాస్!!

By - Tupaki Desk
Update: 2016-12-14 07:30 GMT
బాలీవుడ్ బబ్లీ బ్యూటీస్ లో ఇప్పటి జనరేషన్ లో అయితే మొదటగా ఆలియా భట్ నే చెప్పుకోవాలి. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నుంచి ఇప్పటివరకూ అమ్మడు హీరోయిన్ గా నటించిన సినిమాల కౌంట్ పట్టుమని పది కూడా పూర్తవలేదు కానీ.. స్టార్ హీరోయిన్ రేస్ లోకి మాత్రం ఎంటర్ అయిపోయింది. ఉడ్తా పంజాబ్ కి గాను బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ తనకే ఇచ్చేయాలని డిమాండ్స్ కూడా పెడుతోంది.

అప్పుడే ఆ రేంజ్ వచ్చేసిందో లేదో.. ఆ అవార్డ్ అందుతుందో లేదో కానీ.. ఇప్పటికైతే ఫిలింఫేర్ మేగజైన్ పైకి ఎక్కేసింది ఆలియా భట్. వైట్ అండ్ వైట్ లో మిలమిలా మెరిసిపోయింది. స్కిన్ టైట్ రగ్గెడ్ జీన్స్.. పీకలవరకూ కవర్ చేసి ఉన్న వైట్ టాప్.. అదే రంగులో ఓవర్ కోట్ లో మోడ్రన్ ఏంజెల్ అవతారం ఎత్తేసింది. మరీ అసలు గ్లామర్ డోస్ మిస్ అయితే.. అభిమానులు బాగా ఫీలవుతారని ఈ భామకు బాగా తెలుసు కదా! అందుకే నాభి సొగసులను మాత్రం ఫోటోకు చూపించింది. ఎక్స్ పోజింగ్ కంటే.. అమ్మడి పెదాలపై ఉన్న చిన్నపాటి ముసిముసి నవ్వే ఈ ఫోటోకు బోలెడంత వన్నె తీసుకొచ్చేసింది.

ప్రస్తుతం డియర్ జిందగీ సక్సెస్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న ఆలియా.. ప్రస్తుతం బద్రీనాథ్ కి దుల్హనియా.. డ్రాగన్ సినిమాల్లో ట్యాలెంట్ చూపించేస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Alia Bhatt 
  • FilmFare Magazine 

Similar News

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

Copyright @2026

Powered by Blink CMS