• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: ఆలియా.....

ఫోటో స్టోరి: ఆలియా.. గుండెల్లో చ‌లి..యా

By - Tupaki Desk
Update: 2015-10-22 07:30 GMT
అల‌నాటి మేటి క్లాసిక్‌ రొమాంటిక్‌ పాటలను మ‌రోసారి గుర్తు చేసుకోవాల్సిందే ఈ  పిక్ చూస్తూ. ఉత్త‌రాది యువ‌త‌రం కంటిమీద కునుకే లేకుండా ఇన్‌ సోమ్నియా భారిన ప‌డ‌డానికి ఈ అమ్మ‌డే కార‌ణం అంటే అతిశ‌యోక్తి కాదు.

ఓ వైపు సోనాక్షి - సోన‌మ్ - శ్ర‌ద్ధా క‌పూర్ లాంటి నాయిక‌లు యువ‌త‌రం గుండెల్లో నిదుర‌పోతుంటే .. వీళ్లంద‌రికీ నేనేమీ త‌క్కువ కాను ..అని నిరూపిస్తోంది ఆలియాభ‌ట్‌. భ‌ట్స్ క్యాంపు నుంచి సినీనాయిక‌గా ఆరంగేట్రం చేసినా త‌న‌దైన ట్యాలెంటుతో తారాలోకంలోకి దూసుకుపోతోంది. క్యూట్ అప్పియ‌రెన్స్‌ - హాట్ అప్పీల్‌ తో అద‌ర‌హో అంటూ దూసుకుపోతోంది. ఇదిగో ఈ లేటెస్ట్ ఫోటో షూట్ అదిరిపోయింది క‌దూ?  లేలేత లౌజులు.. కాటుక క‌నులు .. లేవ‌ర్ణం ర‌వికె - డిజైన‌ర్ గౌను.. ఈ రూపం చూస్తుంటే అప్పుడే కొల‌ను అడుగు నుంచి పైకి తేలి సూర్యోద‌యానికి వెల్‌ క‌మ్ చెబుతున్న క‌లువ‌లా క‌నిపిస్తోంది క‌దూ..!

అస‌లు బుట్ట‌బొమ్మ‌ - కేక‌లు పెట్టించే బూచమ్మ అని వ‌ర్ణించినా త‌ప్పేం లేదు. అస‌లు ఇలాంటి ఫోటోల‌తో కుర్రాళ్ల హృదయంపై మీద విరుచుకుప‌డ‌డం ఏం న్యాయం?  నోబ్లెసీ మ్యాగజైన్‌ కోసం అమ్మడు ఇలా ఫోజులిచ్చింది.

Tags:    
  • Alia Bhatt 
  • Bollywood Movies 
  • Telugu nEWs 

Similar News

ప్రభాస్ ఆ రెండు రోజులు రాజమౌళి కి కాల్ చేస్తూనే ఉన్నాడా...

2026-11-03 15:30 GMT

10 భాషల్లో సత్తాచాటిన తెలుగు హీరోయిన్.. 90 సినిమాలతో అరుదైన రికార్డు!

2026-11-03 14:30 GMT

ఆర్సీ 17 హీరోయిన్ ఇంకా చెక్కుతూనే!

2026-11-03 13:30 GMT

తెరపై గ్లామర్ క్వీన్..తెరవెనుక మాత్రం కంప్లీట్ హోమ్‌బాడీ!

2026-11-03 12:30 GMT

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS