• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆలియా మసాలా కోరిక...

ఆలియా మసాలా కోరిక బయటపెట్టింది!

By - Tupaki Desk
Update: 2016-07-26 03:55 GMT
ప్రతీ నటుడికి - నటికి ఒక మూసదోరణిలో సినిమాలు చేస్తూపోవడం ఇష్టం ఉండదు. పరిశ్రమలో నిలదొక్కుకోవాలని తపనపడే నటులంతా.. అన్నిరకాల పాత్రలూ చేయాలని తపిస్తుంటారు. అలా చేస్తేనే వారికి నాలుగు కాలాలపాటు అన్ని రకాల ప్రేక్షకుల్లోనూ స్థానం పదిలంగా ఉంటుంది. తాజాగా ఈ విషయాలను తెలుసుకుందో లేక ఎప్పుడో తెలుసుకుని ఇప్పుడు బయటపెట్టిందో కానీ.. తన ఫీలింగ్స్ అన్నీ చెప్పుకొచ్చింది ఆలియా భట్.

‘మై నేమ్ ఈజ్ షీలా.. షీలా కీ జవానీ’ అని - ‘చిక్ నీ చమేలీ’ అని కత్రినా కైఫ్ ఏ రేంజ్ లో మాస్ మసాలా సినిమాలు చేసిందో.. అలాగే తానుకూడా మాస్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని, అన్ని రకాల పాత్రలు చేయగలనని అంటుంది. అయితే హైవే - ఉడ్తాపంజాబ్ వంటి సినిమాలు ఆలియా లో ఉన్న నటిని చూపించినా.. అన్నీ ఒకేరకం సినిమాలూ చేసుకుంటూ పోవడం కాకుండా.. అన్ని రకాల పాత్రలూ చేయాలని ఉందని ముఖ్యంగా మాస్ మసాలా పాత్రల్లో నటించాలని ఉందని చెప్పింది.

స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ సినిమాలోని ‘రాధా’ పాటలో ఓ మాదిరిగా కనిపించిన ఆలియా.. ఇకపై ఏమాత్రం అవకాశం ఉన్నా మసాలా పాత్రల్లో కనిపించాలని ఆశపడుతోంది. కాగా ప్రస్తుతం వరుణ్ ధావన్ తో అభిషేక్ బర్మన్ దర్శకత్వంలో బద్రీనాథ్ కీ దుల్హనియా అనే సినిమా చేస్తోంది.
Tags:    
  • Alia Bhatt 
  • Bollywood Movies 
  • Telugu News 

Similar News

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

Copyright @2026

Powered by Blink CMS