• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  టీజర్ టాక్: నలుగురి...

టీజర్ టాక్: నలుగురి జీవితాలను అద్దంపట్టే 'అలాంటి సిత్రాలు'..

By - Tupaki Desk
Update: 2021-03-09 06:06 GMT
ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే కొత్తకథలు, కొత్త తరహా చలనసిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో కొన్ని బోల్డ్ మెసేజ్ తో రావచ్చు. మరికొన్ని కమర్షియల్ హంగులతో రావచ్చు. కానీ ఈ రెండు మార్గాలు ఒకప్పటివి. ఇప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా నూతన దర్శకులు ఆలోచిస్తున్నారు. కొత్తకథలు కథనాలను తెరపైకి తెస్తున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'అలాంటి సిత్రాలు' అనే టీజర్ విడుదల చేసాడు. ఎలాంటి అంచనాలు లేని, ఇంకా జనాల్లోకి వెళ్లని ఈ సినిమా టీజర్ చూస్తే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే టీజర్ చూస్తే ఈ సినిమా నలుగురు డిఫరెంట్ జీవితాల ఇతివృత్తం. డిఫరెంట్ లైఫ్ స్టోరీస్ కలిగిన వ్యక్తులు ఒకేబాటలో ఎదురైతే ఏర్పడే పరిస్థితులను చూపించే ప్రయత్నం చేశారు మేకర్స్.

మంచి ఫీల్ గుడ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. 'ఒక‌టి గుర్తు పెట్టుకో.. మనం నాశ‌న‌మవ్వాలంటే అన్నీ స‌హ‌క‌రిస్తాయి. కానీ బాగు ప‌డాలంటేనే వంద అడ్డంకులొస్తాయి." అంటూ ఒక ప్ర‌ధాన పాత్ర‌ధారి ప్ర‌వీణ్ చెప్ప‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. అలాగే ఇందులో లేడీ క్యారెక్టర్ ఒక వేశ్యపాత్ర‌గా అర్థ‌మ‌వుతోంది. ఆమెతో మరో క్యారెక్టర్ యష్ "అయినా నీతో తిరిగితే త‌ప్పేంటి? నువ్వొక ప్రాస్టిట్యూట్ అంట‌. అది కూడా ప‌నే క‌దా" అని చెప్పడం.. ఆమె "నేను నీ ద‌గ్గ‌ర డ‌బ్బులాశించి ప‌డుకోవ‌ట్లేదు" అంటూ చెప్పడం ప్రేక్షకులను మరింతగా ఆకర్శించే అవకాశం ఉంది. నూతన దర్శకుడు సుప్రీత్ సి.కృష్ణ మొదటి ప్రయత్నంలోనే మంచి కాన్సెప్ట్ తో వచ్చాడని అర్ధమవుతుంది. ఈ సినిమా ఐ అండ్ ఐ ఆర్ట్స్, కాస్మిక్ రే ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రాహుల్ రెడ్డి నిర్మిస్తుండగా.. ప్రముఖ జర్నలిస్ట్ కే. రాఘవేంద్రరెడ్డి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను మార్చ్ చివరిలోపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.Full View
Tags:    
  • Alanti Sitralu Telugu Movie Official Teaser 
  • Supreeth C Krishna 
  • Rahul Reddy 
  • Raghavendra Reddy 

Similar News

Bigg Boss Telugu 10: డిక్టేటర్ల ఈగో వార్తో పోటెత్తిన హౌజ్!

2026-11-20 03:46 GMT

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS